View

త్రివిక్రమ్ తప్పుకుంటే... పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా?

Wednesday,November27th,2019, 07:26 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమాకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. స్ర్కిఫ్ట్ à°•à°¿ సంబంధించి త్రివిక్రమ్ కేర్ తీసుకుంటానని చెప్పడంతో పవన్ కళ్యాణ్ à°ˆ సినిమా చేయడానికి అంగీకరించాడట. 


అయితే తాజా వార్తల ప్రకారం à°ˆ స్ర్కిఫ్ట్ పైన టైమ్ స్పెండ్ చేయడానికి త్రివిక్రమ్ à°•à°¿ టైమ్ సరిపోవడంలేదట. ప్రస్తుతం 'అలా వైకుంఠపురం లో' సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం స్ర్కిఫ్ట్ రెడీ చేయాల్సి ఉంది. దాంతో 'పింక్' రీమేక్ స్ర్కిఫ్ట్ ని రెడీ చేసే బాధ్యతను తీసుకోవాలనుకోవడంలేదట. à°ˆ నేపధ్యంలో à°ˆ సినిమాకి దర్శకత్వం వహించబోతున్న డైరెక్టర్ వేణుశ్రీరామ్ కే స్ర్కిఫ్ట్ à°•à°¿ మార్పులు, చేర్పులు చేసే బాధ్యతను అప్పగించి తను తప్పుకోవాలని డిసైడ్ అయ్యాడట త్రివిక్రమ్. ఇదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ à°ˆ సినిమా చేయడానికి అంగీకరిస్తాడా? అని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. మరి ఫైనల్ à°—à°¾ à°ˆ సినిమా విషయంలో ఏం జరుగుతుందో? à°ˆ సినిమా సెట్స్ పైకి వెళుతుందా తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !