View

ఉయ్యాల మోషన్ పోస్టరే కాదు.. అంతకుమించి ప్లాన్ చేస్తున్నచరణ్!

Saturday,August19th,2017, 05:11 AM

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కాగా చిరు పుట్టినరోజునాడు (ఆగస్ట్ 22) ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ప్రకటించిన ప్రకారం మోషన్ పోస్టర్ ని గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారమ్.


ఈ మోషన్ పోస్టర్ మెగాభిమానులకు పెద్ద ట్రీట్ లా ఉండాలని భావిస్తున్నాడట చరణ్. అందుకే మాములుగా ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా మోషన్ పోస్టర్ ని విడుదల చేసేయకుండా, పెద్ద ఎత్తున ఓ ఈవెంట్ ని జరపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో పలువురు సెలబ్రెటీస్ పాల్గొనబోతున్నారట. స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వబోతున్నారట. ఇప్పటికే సెలెక్టెడ్ పర్సన్స్ కి ఇన్విటేషన్స్ కూడా వెళ్లిపోయాయట. ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ ని ఈ ఈవెంట్ లో విడుదల చేయబోతున్నారని వార్తలు అందుతున్నాయి. కేవలం ఈ ఒక్క మోషన్ పోస్టర్ మాత్రమే కాదు... ఈ చిత్రంలో కీలక పాత్రలకు సంబంధించిన స్కెచ్ లను కూడా రివీల్ చేయబోతున్నారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారట. ఐశ్వర్యరాయ్, నయనతారను ఇప్పటికే హీరోయిన్లుగా కన్ ఫార్మ్ చేసారని తెలుస్తోంది. ఏ.ఆర్,రహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. సో... చిరు 151వ చిత్రం ప్లానింగ్ మాములుగా లేదు. చాలా గ్రాండియర్ గా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !