View

వరుణ్, రాశిఖన్నా లవ్ స్టోరీలో 10యేళ్లు.. రొమాంటిక్!

Saturday,June17th,2017, 08:36 AM

ముకుంద‌, కంచె వంటి విల‌క్ష‌à°£ చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ మెప్పించిన యువ à°•‌థానాయ‌కుడు à°µ‌రుణ్‌తేజ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్రం ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం à°¶‌నివారం హైద‌రాబాద్ ఫిలింన‌à°—‌ర్‌లోని దైవ à°¸‌న్నిధానంలో ప్రారంభ‌మైంది. వెంకీ అట్లూరి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్న à°ˆ చిత్రానికి బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత. జ్యోతిర్మ‌యి గ్రూప్స్ చిత్ర à°¸‌à°®‌ర్ప‌కులు. హీరో హీరోయిన్‌à°²‌పై తొలి à°¸‌న్నివేశానికి ప్ర‌ముఖ సంగీత à°¦‌ర్శ‌కుడు à°Žà°‚.à°Žà°‚.కీర‌వాణి క్లాప్ కొట్టారు. à°ˆ సంద‌ర్భంగా...


మెగాబ్ర‌à°¦‌ర్ నాగ‌బాబు మాట్లాడుతూ - ఎస్‌విసిసి బ్యాన‌ర్‌లో రూపొంద‌నున్న సినిమా ఇది. నిర్మాత‌లు బివిఎస్ఎన్ ప్ర‌సాద్, బాపినీడుకి అభినంద‌à°¨‌లు. వెంకీ అట్లూరి మంచి రైట‌ర్‌. ఇప్పుడు à°µ‌రుణ్‌తో మంచి యూత్‌ఫుల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కించ‌నున్నాడు. à°ˆ సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటూ వెంకీకి నా అభినంద‌à°¨‌లు తెలియ‌జేస్తున్నాను. à°µ‌రుణ్‌, రాశిఖ‌న్నా à°¸‌హా ప్ర‌తి ఆర్టిస్ట్‌, టెక్నిషియ‌న్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


à°µ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ - బాపినీడు, బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌గారు నిర్మాత‌లుగా కొత్త సినిమా చేయ‌à°¡à°‚ చాలా హ్యాపీగా ఉంది. వెంకీ అట్లూరి à°ˆ సినిమాతో à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నాడు. వెంకీ అట్లూరి నాకు మంచి స్నేహితుడు. మంచి à°•‌à°¥‌ను రాసుకున్న à°¤‌ను నాకు వినిపించాడు. రొమాంటిక్ కామెడి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్. à°’à°• à°²‌వ్‌స్టోరీలోని à°ª‌దేళ్ళ à°œ‌ర్నీని à°“ సినిమా చేయ‌బోతున్నాం. జార్జ్ à°ˆ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేస్తున్నారు. రాశిఖ‌న్నా హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తుంది. ఎస్‌.ఎస్‌.à°¥‌à°®‌న్ సంగీతం అందిస్తున్నారు. మంచి టీం à°•‌లిసి చేస్తున్న ప్ర‌à°¯‌త్నం అన్నారు.


వెంకీ అట్లూరి మాట్లాడుతూ - à°¦‌ర్శ‌కుడిగా ఇది నా తొలి చిత్రం. ఇంత‌కు ముందు కొన్ని చిత్రాల‌కు రైట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేశాను. à°µ‌రుణ్ లాంటి హీరోతో ఇంత పెద్ద బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌à°¡à°‚ అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !