View

క్రేజీ హీరోయిన్ తో వెంకీ రొమాన్స్.. శ్రియకు దక్కని అవకాశం!

Sunday,February17th,2019, 05:38 AM

'వెంకీమామ' కోసం వెంకటేష్, శ్రియ ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు భావించాయి. కానీ అలా జరగడంలేదు. శ్రియను ఈ సినిమా కోసం తీసుకోలేదు. ఓ క్రేజీ హీరోయిన్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఫస్ట్ టైమ్ ఈ క్రేజీ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు వెంకీ. ఎవరా హీరోయిన్ అనే వివరాల్లోకి వెళితే...


'ఆర్ ఎక్స్ 100' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన పాయల్ రాజ్ ఫుత్ ని 'వెంకీమామ' కోసం తీసుకున్నారట. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు కాబట్టి, అతని సరసన పాయల్ రాజ్ ఫుత్ నటించనుందేమో అనుకుంటారు. కానీ విశేషమేంటంటే... వెంకీతో రొమాన్స్ చేయబోయేది పాయల్ రాజ్ ఫుత్ అట. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారట. ఈ నెల 22నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుంది. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నాడు. దసరా కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా 'జై లవకుశ' ఫేం బాబి దర్శకత్వంలో తెరకెక్కనుంది. కోన ఫిలిం కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !