View

విలన్ గా, తండ్రిగా విజయ్ సేతుపతి.. పాత్ర అదిరిపోతుందట!

Thursday,June13th,2019, 11:45 AM

మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ à°“ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బెస్త కమ్యూనిటీ (ఫిషర్ మ్యాన్స్) à°•à°¿ చెందిన బ్యాక్ డ్రాప్ తో à°ˆ లవ్ స్టోరీ తెరకెక్కనుంది. కోలీవుడ్ విల‌క్ష‌à°£ à°¨‌టుడు విజ‌య్ సేతుప‌తి à°ˆ చిత్రంలో కీల‌à°• పాత్ర‌ చేయడానికి అంగీకరించాడు. à°ˆ పాత్ర గురించి à°“ వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


మంగ‌ళూరుకి చెందిన క్రితి శెట్టి à°ˆ చిత్రం ద్వారా టాలీవుడ్ à°•à°¿ హీరోయిన్‌à°—à°¾ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. హీరోయిన్ à°•à°¿ తండ్రి పాత్రలో అలరించబోతున్నాడు విజయ్ సేతుపతి. à°ˆ పాత్ర నెగటివ్ షేడ్ తో ఉంటుందట. సినిమాలో à°ˆ పాత్ర కీలకం కావడం, క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన విధానం నచ్చడంతోనే à°ˆ సినిమా చేయడానికి విజయ్ సేతుపతి అంగీకరించాడట. à°ˆ సినిమాకి 'ఉప్పెన‌' టైటిల్ ని ఖరారు చేసారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !