View

అల్లు శిరీష్, కార్తీకేయకు ఛాలెంజ్ విసిరిన విశ్వక్ సేన్!

Wednesday,June17th,2020, 02:59 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేపధ్యంలో à°¯à°‚గ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ఇదే ఛాలెంజ్ లో భాగంగా  హీరో విశ్వక్ సేన్ కూడా మొక్కలు నాటాడు. à°ˆ ఛాలెంజ్ వివరాల్లోకి వెళితే...


హైదరాబాద్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ à°—్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. పలువురు à°ˆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని à°®à±Šà°•à±à°•à°²à± నాటుతున్నారు. అందులో భాగంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించాడు హీరో à°µà°¿à°¶à±à°µà°•à± సేన్.


జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న GHMC పార్క్ లో మొక్కలు నాటి, మనిషి బ్రతకడానికి మొక్కలు ఎంతో అవసరమని విశ్వక్ సేన్ పేర్కొన్నాడు. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ à°•à°¿ హీరోలు అల్లు శిరీష్, కార్తీకేయ, డైరెక్టర్ శైలేష్, అభినవ్ à°—ోమటంను నామినేట్ చేసాడు. మరి అల్లు శిరీష్, కార్తీకేయ à°ˆ ఛాలెంజ్ ని స్వీకరించి à°Žà°ªà±à°ªà±à°¡à± మొక్కలు నాటుతారో à°µà±‡à°šà°¿à°šà±‚ద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !