View

ఎన్టీఆర్ స్పందిస్తాడా.. వారికి క్లాస్ తీసుకుంటాడా?

Wednesday,June03rd,2020, 06:33 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై హీరోయిన్ మీరా à°šà±‹à°ªà±à°°à°¾ కారాలు మిరియాలు నూరుతోంది. వారిపై à°¸à±ˆà°¬à°°à± క్రైమ్ పోలీస్ కు కంఫ్లైంట్ కూడా ఇచ్చింది. వివాదం ఇంత ముదరడానికి కారణం... మీరా చోప్రాని à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± అభిమానులు à°à°¡à°¿à°ªà°¿à°‚చుకు à°¤à°¿à°‚టున్నారట. బండ బూతులు తిడుతూ à°†à°®à±†à°ªà±ˆ ఎటాక్ చేస్తున్నారట. మీరా చోప్రా పైనే ఎందుకు ఎన్టీఆర్ అభిమానులు à°‡à°‚తలా à°µà°¿à°°à±à°šà±à°•à±à°ªà°¡à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à± అంటే...


చిట్ చాట్ à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో à°ªà°¾à°²à±à°—ొన్న à°®à±€à°°à°¾ చోప్రా à°¤à°¨à°•à± ఎన్టీఆర్ అంటే ఎవరో తెలీదని చెప్పింది. తను మహేష్ బాబుకు అభిమాని అని, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్, సూపర్ à°¹à±à°¯à±à°®à°¨à± బీయింగ్ అని కితాబులిచ్చింది.తమ హీరోని తెలీదని చెప్పడం, ఇతర హీరోలను పొగడటం సహించలేని ఎన్టీఆర్ అభిమానులు à°®à±€à°°à°¾ చోప్రాని à°“ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు.  à°ˆ విషయాన్ని à°¸à±€à°°à°¿à°¯à°¸à± à°—à°¾ తీసుకున్న మీరా చోప్రా పోలీసులను ఆశ్రయించింది. ఎన్టీఆర్ అభిమానులు తనను బూతులు తిడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పిన మీరా చోప్రా, కరోనా రావాలని శాపనార్ధాలు పెడుతున్నారని వాపోయిందట. 


à°ˆ వివాదంపై ఎన్టీఆర్ స్పందన ఎలా ఉంటుంది.. ఫ్యాన్స్ à°•à°¿ ఎన్టీఆర్ క్లాస్ తీసుకుంటాడా అని జనాలు చర్చించుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ దీనిపై à°¸à±à°ªà°‚దిస్తాడా వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !