View

రాంచరణ్ ఆ డైరెక్టర్ కి షాకిస్తాడా.. ఛాన్సిస్తాడా?

Friday,February28th,2020, 08:21 AM

ఈ మధ్య కొంతమంది డైరెక్టర్లకు హీరోలు ఇస్తున్న షాక్ లు మామూలుగా లేవు. స్టోరీ లైన్ చెప్పినప్పుడు... బాగుంది, కథ రెడీ చేయండి అంటున్న హీరోలు, ఫుల్ స్ర్కిఫ్ట్ రెడీ అయిన తర్వాత కథ బాగోలేదని ఆ డైరెక్టర్లకు షాకిస్తున్నారు. అలా ఇటీవల ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లకు షాక్ తగిలింది. కాగా మెగాస్టార్ రాంచరణ్ ఈ మధ్య హిట్ కొట్టిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చెప్పిన స్టోరీ లైన్ విని, ఆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ వివరాల్లోకి వెళితే...


'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల ఇటీవల రాంచరణ్ ని కలిసి à°“ స్టోరీ లైన్ వినిపించాడట. స్టోరీ లైన్ ఇంట్రస్టింగ్ à°—à°¾ ఉంది, ఫుల్ స్ర్కిఫ్ట్ రెడీ చేయమని చెప్పాడట రాంచరణ్. #RRR తర్వాత సినిమా చేద్దామని కూడా చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో వెంకీ కుడుముల స్ర్కిఫ్ట్ రెడీ చేసే పనిలో ఉండాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఫుల్ స్ర్కిఫ్ట్ రెడీ అయిన తర్వాత, రాంచరణ్ à°ˆ డైరెక్టర్ à°•à°¿ షాకిస్తాడో లేక ఛాన్సిస్తాడో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !