View

మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అతనికి బంపర్ ఆఫర్!

Thursday,March19th,2020, 08:12 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాకి 'గీత గోవిందం' ఫేం పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన à°ˆ సినిమాపై రాలేదు. అయితే ఇటీవలే ఫుల్ స్ర్కిఫ్ట్ తో  మహేష్ బాబును పరశురామ్ కలవడం జరిగిందట. స్ర్కిఫ్ట్ విన్న మహేష్ బాబు ఫుల్ శాటిస్ ఫై అయినట్టు తెలుస్తోంది. దాంతో à°ˆ సినిమాకి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయట. జూలైలో à°ˆ సినిమా రెగ్యులర్ షూటింగ్ à°•à°¿ వెళ్లే అవకాశముందని సమాచారమ్. ఇదిలా ఉంటే...


à°ˆ సినిమాకి  మ్యూజిక్ డైరెక్టర్ à°—à°¾ గోపీ సుందర్ ని తీసుకోవాలనుకుంటున్నారట. 'గీత గోవిందం' సినిమాకి గోపీ సుందర్ చక్కటి పాటలిచ్చాడు. à°ˆ సినిమా ఆడియో ఆల్బమ్ హిట్టయ్యింది. à°ˆ నేపధ్యంలో గోపీ సుందర్ నే మహేష్ బాబు సినిమా కోసం తీసుకోవాలని డైరెక్టర్ పరశురామ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి గోపీ సుందర్ ని తీసుకోవడానికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా... à°ˆ మ్యూజిక్ డైరెక్టర్ à°•à°¿ బంపర్ ఆఫర్ తగులుతుందా వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !