View

Paisa Review

Friday,February07th,2014, 09:19 AM

చిత్రం - పైసా

బ్యానర్ - ఎల్లో ఫ్లవర్స్

నటీనటులుః నాని, కేథరిన్ థెరిస్సా, సిద్ధికా శర్మ, చరణ్ రాజ్ తదితరులు

సంగీతం: సాయి కార్తీక్

కెమెరా: సంతోష్

ఎడిటింగ్: త్యాగరాజ్

నిర్మాత: రమేష్ పుప్పాల

దర్శకత్వం: కష్ణవంశీ

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. 'పైసా' చిత్రంపై అలాంటి క్రేజే ఏర్పడింది. నానిలాంటి మంచి పర్ఫార్మర్ తో ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఖచ్చితంగా ఓ మంచి సినిమానే తీసి ఉంటాడనే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేదు. రిలీజులో కొంత జాప్యం జరిగినా 'పైసా'పై క్రేజ్ తగ్గలేదు. మరి.. 'పైసా వసూల్' సినిమా అవుతుందా? లేదో చూద్దాం.. పైసా మే పరమాత్మ అనే సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్ముతాడు ప్రకాష్ (నాని). కోటి రూపాయలు సంపాదిస్తే చాలు జీవితం సెటిలైపోతుందనుకుంటాడు. సులువుగా డబ్బు సంపాదించడం ఎలా? అని ఆలోచిస్తాడు. సినిమా హీరో అయితే కోట్లు సంపాదించొచ్చనుకుంటాడు. కానీ, సినిమా పరిశ్రమలో బ్యాగ్రౌండ్ లేదు కాబట్టి, ఆ ఆలోచన విరమించుకుంటాడు. రాజకీయాల్లోకి వెళితే కోట్లు కూడగట్టుకోవచ్చనుకుంటాడు. కానీ, అక్కడ కూడా ఎంతో కొంత బ్యాగ్రౌండ్ ఉండాలని, అదీ మానుకుంటాడు. దోపిడీ చేయడానికి ఇష్టపడడు. ధనవంతుల అమ్మాయిని ప్రేమలో పడేస్తే వర్కవుట్ అవుతుందనుకుంటాడు. అలా స్వీటీ (సిద్ధికాశర్మ)ని లైన్లో పెట్టాలనుకుంటాడు. సీఎం పదవికి టార్గెట్ చేసుకుని, పావులు కదిపే ఎమ్మెల్యే (చరణ్ రాజ్) కూతురు ఆమె. స్వీటీ డబ్బున్న అమ్మాయి అని ప్రకాష్ కి తెలుసు కానీ ఎమ్మెల్యే కూతురని తెలియదు. స్వీటీ తో ప్రేమలో పడటానికి ప్రకాష్ ట్రై చేస్తే, అతనితో ప్రేమలో పడుతుంది నూరి (కేథరిన్). ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఖర్చు పెట్టడానికి ఎమ్మెల్యే సిద్ధం చేసిన 50 కోట్లు అనుకోకుండా ప్రకాష్ కి చిక్కుతాయి. ఆ క్యాష్ ని ప్రకాష్ చేం చేస్తాడు? స్వీటీని పెళ్లాడతాడా? నూరీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? డబ్బే జీవితం అనే అభిప్రాయాన్ని మార్చుకుంటాడా? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ

కథ మొత్తం చదివారు కదా. ఓ సింపుల్ స్టోరీ. కానీ, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కృష్ణవంశీ ఆసక్తకరంగా మలిచాడు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ అనిపించదు. కథ వేగంగా సాగడంతో ప్రేక్షకుడికి ఎక్కడా అసహనం అనిపించదు. 'క్రియేటివ్ డైరెక్టర్' అనే బిరుదుకి పూర్తి అర్హత ఉన్న దర్శకుడిగా మరోసారి నిరూపించుకున్నాడు కృష్ణవంశీ. మాస్ టచ్ ఉన్నపాత్రను నానీతో అద్భుతంగా చేయించాడు. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకోవడంలో కృష్ణవంశీ దిట్ట అంటారు. అది వంద శాతం నిజం. నాని మంచి పర్ఫార్మర్. అది తెలిసిందే. కృష్ణవంశీ నైపుణ్యం కూడా తోడవ్వడంతో తను ఇంకా విజృంభించాడు. పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంపిక చేయడం ఓ ప్లస్ పాయింట్. నూరీ పాత్రలో కేథరిన్ ఆకట్టుకుంది. అలాగే, గ్లామరస్ రోల్ లో సిద్ధికా ఆకట్టుకుంది. ఇక, చరణ్ రాజ్, తదితర నటీనటులు పాత్రలకు పరిధి మేరకు నటించారు. కథానుసారంగా పాటలు సాగుతాయి. చిత్రీకరణతో కలిపి చూస్తే పాటలు మనసుని టచ్ చేస్తాయి. రిలీఫ్ కోసం అక్కడక్కడా కామెడీ ఉంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్. ఇలా 'పైసా'కి అన్నీ కుదిరాయి. పైసా వసూల్ చేయడానికి పూర్తి ఆస్కారం ఉన్న సినిమా. మరి... ప్రేక్షకులు ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !