View

సింగమ్ 123 మూవీ రివ్య్వూ

Friday,June05th,2015, 10:51 AM

చిత్రం - సింగమ్ 123
బ్యానర్ - 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నటీనటులు - సంపూర్నేష్ బాబు, సనమ్ శెట్టి, భవాని, గుణ, పృథ్వీ తదితరులు
సంగీతం - శేష్
డైలాగ్స్ - డైమండ్ రత్నం
స్టోరీ, స్ర్కీన్ ప్లే, నిర్మాత - మంచు విష్ణు
దర్శకత్వం - అక్షత్ అజయ్ శర్మ

 

 

సింగం 123'... à°ˆ టైటిల్ ఎవరైనా పవర్ ఫుల్ హీరోని పెట్టి సినిమా తీస్తే, అది టాపిక్ కాదు. కానీ, సంపూర్ణేష్ బాబు ని హీరోగా పెట్టి, à°ˆ టైటిల్ తో సినిమా తీస్తే, కచ్చితంగా అది టాపిక్కే. అందుకే మంచు విష్ణు à°ˆ చిత్రం గురించి ప్రకటించగానే, అందరి దృష్టి à°ˆ 'సింగం 123' పై పడింది. సంపూని హీరోగా పెట్టి, సినిమా తీయడంలో విష్ణుకి à°“ లెక్క ఉండి ఉంటుంది. ఇప్పటికే ట్రైలర్ ద్వారా à°ˆ చిత్రానికి బోల్డంత క్రేజ్ వచ్చింది. మరి.. పూర్తి స్థాయి ఎంటర్ టైన్ మెంట్ తో సాగే à°ˆ చిత్రం ఏ రేంజ్ లో ప్రేక్షకులను నవ్విస్తుంది? అనే విషయం చూద్దాం. 

 

à°•à°¥
సింగమ్ 123 (సంపూర్నేష్ బాబు) à°“ పవర్ ఫుల్ పోలీసాఫీసర్. సొసైటీలో జరిగే క్రైమ్, అన్యాయాలను ధైర్యసాహసాలతో ఎదుర్కొంటాడు. సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న సింగమ్ 123 à°•à°¿ పోలీస్ డిపార్ట్ మెంట్ à°“ కేసును అప్పగిస్తుంది. సింగ‌రాయ కొండ ప్రాంతంలో à°¤‌à°¨ à°…à°‚à°¡‌, ఆర్ధిక బలంతో మాఫియాగా ఎదిగిన లింగం (భవాని)ను అరెస్టు చేయ‌డానికి à°¶‌à°¤‌విధాలా ప్ర‌à°¯‌త్నించిన పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. à°šà°¿à°µ‌à°°à°¿à°•à°¿ లింగంను అరెస్టు చేయ‌డానికి à°ª‌à°µ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ అయిన సింగమ్ 123 (సంపూ)ను అక్క‌à°¡ నియ‌మిస్తుంది. సింగం 123à°•à°¿ కూడా లింగం నుంచి చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించి సింగం 123 ప్ర‌త్యేక మిషన్‌తో లింగంను ఎలా అరెస్టు చేస్తాడ‌నేదే à°•‌థాంశం.

 

 

 

నటీనటుల పెర్ ఫామెన్స్
సంపూర్నేష్ బాబు ఈ చిత్రాన్ని తన భూజాలపై మోసాడు. కామెడీ టైమింగ్, యాక్టివిటీస్, బాడీ లాంగ్వేజ్, ఇతర నటీనటులను అనుకరించిన తీరు... ఇలా ప్రతిదీ సంపూర్నేష్ చక్కగా చేసాడు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. సనమ్ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ హీరోని ఎలివేట్ చేసే సన్నివేశాల్లో బాగా నటించింది. కమెడీయన్స్ వివా హర్ష, పృథ్వీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. విలన్ గా లింగం పాత్రలో భవాని చక్కగా ఒదిగిపోయాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

 

సాంకేతిక వర్గం
మంచు విష్ణు అందించిన స్ర్కిఫ్ట్ కి డైమండ్ రత్నం రాసిన డైలాగులు ఈ సినిమాకి చాలా ప్లస్. వన్ లైనర్ డైలాగులు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకూ టెంపో మిస్ అవ్వకుండా విష్ణు అందించిన స్ర్కీన్ ప్లే ఈ సినిమాకి మేజర్ హైలెట్ అని చెప్పాల్సిందే. ఇచ్చిన కథను డైరెక్టర్ అక్షత్ శర్మ చక్కగా తెరకెక్కించాడు. కామెడీ ఎంటర్ టైనర్, స్ఫూప్ కామెడీ సీన్స్ కి అవసరమయ్యే ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆడియన్స్ ని సీన్ లో ఇన్ వాల్వ్ అయ్యేలా చేయగలిగాడు సంగీత దర్శకుడు. ఎడిటింగ్ బాగుంది. కథకు సరిపడా బడ్జెట్ ను సమకూర్చడంతో, నిర్మాతగా సినిమాపై విష్ణుకు ఉన్న పట్టును తెలియజేస్తోంది.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా చూసే ఆడియన్స్ ఇది కామెడీ, స్ఫూఫ్ కామెడీ సన్నివేశాలతో రూపొందిన సినిమా అనేది మనసులో పెట్టుకుని చూస్తే సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఎంటర్ టైనర్స్ ని తెరకెక్కించడం అంత ఈజీ కాదు. కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, నటీనటుల ఎంపిక సరిగ్గా కుదిరితేనే కామెడీ ఎంటర్ టైనర్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ఇవన్ని కుదరకపోతే సీన్ రివర్స్ అయ్యి దర్శక, నిర్మాతల మీదే జోక్స్ వేసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. సినిమాపైన అవగాహన ఉన్న విష్ణుకు ఇది తెలియని విషయం కాదు. అయినా సరే ఈ సినిమాకి కావాల్సిన హంగులు సమకూర్చి, సరైన సాంకేతిక వర్గం, నటీనటులను ఎంపిక చేసి సక్సెస్ ఫుల్ గా ఈ సినిమాని డీల్ చేయడంలో వంద శాతం విజయం సాధించాడని చెప్పాల్సిందే. హీరోని ఎలివేట్ చేసే సన్నివేశాలు, కథను ముందుకు తీసుకెళ్లే సీన్స్, సంపూ మార్క్ సన్నివేశాలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. సెకండాఫ్ లో ఫ్రీ క్లయిమ్యాక్స్ సన్నివేశాలు బాగున్నాయి.

 

ఫైనల్ గా చెప్పాలంటే... ఇప్పుడున్న పరిస్థితులు మనుషుల్లో ట్రెస్ ని పెంచుతున్నాయి. ఆ ట్రెస్ నుంచి రిలీఫ్ కోరుకునేవారికి ఎంటర్ టైన్ మెంట్ అవసరం. ఎంటర్ టైన్ మెంట్ అంటే ముందుగా సినిమానే వస్తుంది కాబట్టి, వంద శాతం కామెడీ అందించే సినిమాలు అవసరం. 'సింగమ్ 123' పక్కగా అలాంటి సినిమానే. 'డోంట్ లుక్ పవర్ లాజిక్... హ్యావ్ ఫన్' అని ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో... ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులు థియేటర్ కి వెళతారు కాబట్టి హాయిగా ఎంజాయ్ చెస్తారు. ఈ వీకెండ్ ని నవ్వులతో నింపుకోవాలనుకుంటే కుటుంబ సభ్యులతో కలిసి 'సింగమ్ 123'ని చూడండి. హాయిగా నవ్వుకోండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !