View

Bhadram Review

Friday,March21st,2014, 04:43 AM

చిత్రం - భద్రమ్
నటీనటులు - అశోక్ సెల్వన్, జననీ అయ్యర్, జయప్రకాష్, కాళీ, జయకుమార్ తదితరులు
సంగీతం - నివాస్ కె. ప్రసన్న
కెమెరా - దినేష్ కృష్ణన్
దర్శకత్వం - పి. రమేష్
నిర్మాణం - గుడ్ ఫ్రెండ్స్, బి.రామకృష్ణారెడ్డి
బేనర్ - శ్రేయాస్ మీడియా, పుష్యమి ఫిల్మ్ మేకర్స్.

థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పడూ ఆదరణ ఉంటుంది. సరైన రీతిలో వాటిని తెరకెక్కిస్తే పైసా వసూల్ ఖాయం. తమిళ చిత్రం 'తేగిడి' ఈ కోవలోకే వస్తుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిన్న చిత్రం భారీ వసూళ్లు కురిపించింది. తెలుగులో 'భ్రదమ్'గా విడుదలైంది. ఈ థ్రిల్లర్ కి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మర్థం పడతారా? ఆద్యంతం థ్రిల్ కి గురి చేసే విధంగా ఈ 'భ్రదమ్' ఉందా?... ఆ విషయాలు తెలుసుకుందాం...

à°•à°¥
వేణు (అశోక్ సెల్వన్)à°•à°¿ డిటెక్టివ్ అవ్వాలనే ఆశయం ఉంటుంది. క్రిమినాలజీలో పట్టా పుచ్చుకున్న తర్వాత తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి à°“ డిటెక్టివ్ ఏజెన్సీలో చేరతాడు వేణు. à°’à°•à°Ÿà°¿, రెండు, మూడు.. ఇలా వరసగా తనకు అప్పగించిన అసైన్ మెంట్స్ ని విజయవంతంగా పూర్తి చేస్తాడు. కెరీర్ ఉత్సాహంగా సాగుతున్న నేపథ్యంలో మరో అసైన్ మెంట్ ఒప్పకుంటాడు. అది మధుశ్రీ (జననీ అయ్యర్)à°•à°¿ సంబంధించినది. à°ˆ కేసుతో కేవలం వృత్తిపరమైన బంధం మాత్రమే కాదు.. వ్యక్తిగత బంధం కూడా ఏర్పడుతుంది. మధుశ్రీ తో  ప్రేమలో పడతాడు వేణు. à°•à°¥ సడన్ à°—à°¾ à°“ మలుపు తీసుకుంటుంది. తను ఏ కేసుని అయితే ఛేదించడానికి కొంతమంది వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నాడో à°† వ్యక్తులు హత్యకు గురవుతున్నారని గ్రహిస్తాడు. దాంతో మధు కూడా హత్యకు గురవుతుందేమోనని భయపడతాడు. à°ˆ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి పోలీసాఫీసర్ రఘురామ్ (జయప్రకాష్) నడుం బిగిస్తాడు. à°† పోలీసాఫీసర్, à°ˆ డిటెక్టివ్ కలిసి హంతకులను పట్టుకుంటారా? మధుతో తన ప్రేమను వేణు సఫలం చేసుకుంటాడా? అనే కథాంశంతో సినిమా సాగుతుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
థ్రిల్లర్ మూవీస్ కి కథ, కథనం, నటీనటుల హావభావాలు, మెరుగైన టెక్నాలజీ కుదిరితేనే ప్రేక్షకుడు సీట్ కి అతుక్కుపోయి సినిమాని చూస్తాడు. ఈ విషయాల్లో ఈ సినిమా బెస్ట్ అనే చెప్పాలి. డిటెక్టివ్ గా అశోక్ సెల్వన్ ఒదిగిపోయాడు. మన పక్కింటి అమ్మాయేమో అనేంతగా జననీ అయ్యర్ పాత్రలో ఒదిగిపోయింది. ఈ ఇద్దరి కెమిస్ర్టీ కూడా బాగా కుదిరింది. పోలీసాఫీసర్ పాత్రను జయప్రకాష్ బాగా చేశాడు. నటీనటులందరూ ఈ సినిమాకి ప్లస్సే. ఇక.. కథ, కథనాలు, ఇతర విషయాలకు వస్తే... ఈ సినిమాకి ప్రధాన బలం స్ర్కీన్ ప్లే. తొలి పదిహేను నిమిషాలను మిస్ కాకూడదు. ఆ పదిహేను నిమిషాల సన్నివేశాలు తదుపరి కథలో లీనమయ్యేలా చేస్తాయి. ఆసక్తకరమైన మలుపులతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. ఓ కొత్త దర్శకుడు ఇలాంటి సూపర్ థ్రిల్లర్ ని తీస్తాడని ఎవరూ ఊహించరు. దర్శకుడిగా రమేష్ కి మంచి భవిష్యత్తు ఉంది. ప్రసన్న స్వరపరిచిన పాటల్లో మూడు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యింది. కెమెరా పనితనం, ఎడిటింగ్.. ఇలా టెక్నికల్ గా ఈ సినిమాకి వంక పెట్టడానికి లేదు. ఎంత మంచి సినిమాలో అయినా అక్కడక్కడా కొన్ని లోపాలుంటాయి. ఈ సినిమాలో కూడా చిన్ని చిన్ని లోపాలున్నాయి. కానీ, ఓవరాల్ గా చూస్తే సినిమా బాగుంది కాబట్టి, ఆ లోపాలు పెద్ద లోపాలుగా అనిపించవు.

ఫైనల్ గా చెప్పాలంటే... మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ 'భ్రదమ్'ని ఒక్కసారి చూడొచ్చు. థ్రిల్ అవ్వడం ఖాయం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !