View

Race Gurram Review

Friday,April11th,2014, 08:15 AM

చిత్రం - రేసు గుర్రం

బ్యానర్ - లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ 

నటీనటులు - అల్లు అర్జున్, శృతిహాసన్, 'కిక్ శ్యామ్, సలోని, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రవికిషన్, పగ్రతి, తదితరులు

సంగీతం: తమన్

కెమెరా: మనోజ్ పరమహంస

ఎడిటింగ్:గౌతంరాజ

సమర్పణ - భవ్య

నిర్మాతలు: నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు

దర్శకత్వం: సురేందర్ రెడ్డి.

రేసు గుర్రం అంత ఎనర్జీ ఉన్న హీరో అల్లు అర్జున్. స్టయిలిష్ ఎంటర్ టైనర్స్ ని చక్కగా తీయగల దర్శకుడు సురేందర్ రెడ్డి. మాస్ ఎలిమెంట్స్ ని కూడా స్టయిల్ గా తీయగల సత్తా ఉన్న దర్శకుడు. మరి... ఈ ఇ ద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే చాలా రేసీగా ఉంటుందని, మంచి మాస్ మసాలా సినిమా ఇస్తారని ప్రేక్షకులు ఎదురు చూస్తారు. పైగా, నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు లాంటి రాజీపడని నిర్మాతలు వెరసి 'రేసు గుర్రం'పై భారీ అంచనాలనే పెంచాయి. ఈ మధ్యకాలంలో బన్నీ, సురేందర్ రెడ్డి కి సక్సెస్ లు లేవు. మరి.. ఈ సినిమా ఈ ఇద్దర్నీ సక్సెస్ ట్రాక్ ని ఎక్కిస్తుందా? ప్రేక్షకులను అలరిస్తుందా? తదితర విషయాలు తెలుసుకుందాం...

à°•à°¥:

రామ్ (శ్యామ్), లక్ష్మణ్ (అల్లు అర్జున్) అన్నతమ్ములు. ఇద్దరికీ చిన్నప్పట్నుంచి పడదు. పెద్దయ్యే కొద్దీ ఇద్దరి మధ్య కోపం పెరుగుతుందే తప్ప తగ్గదు. రామ్ సిన్సియర్ ఫోలీసాఫీసర్. తన పేరు ట్రెండీగా లేదని లక్ష్మణ్ పేరును మార్చేసి లక్కీ అని పెట్టుకుంటాడు. స్నేహితులతో కలిసి లైఫ్ ని ఎంజాయ్  à°šà±‡à°¸à±à°¤à±à°‚టాడు లక్కీ. à°“ అమ్మాయితో ప్రేమలో కూడా పడతాడు. క్రమశిక్షణ à°—à°² పోలీస్ ఆఫీసర్ అయిన రామ్, మంత్రి అవ్వాలనుకుంటున్న రౌడీ మద్దాలి శివారెడ్డి (రవికిషన్) ని అడ్డుకోవాలనుకుంటాడు. అతనికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తాడు. కానీ, అన్న పోలీసు జీపుని లక్కీ తస్కరిస్తాడు. à°† జీపులో శివారెడ్డి ఆధారాలకు సంబంధించిన ఫైలు ఉందని లక్కీకి తెలియదు. మరోవైపు రామ్ తన ఆధారాలను సేకరించాడనే కోపంతో అతన్ని చంపేయమని గూండాలతో చెబుతాడు శివారెడ్డి. జీపులో ఉన్నది రామ్ అనుకుని రౌడీలు ఎటాక్ చేస్తారు. చివరికి తన అన్ననే టార్గెట్ చేశారని తెలుసుకుని వాళ్లని చితకబాదుతాడు లక్కీ. దాంతో శివారెడ్డితో పగ ఏర్పడుతుంది. లక్కీ, రామ్ ని అంతం చేయాలని, వారి కుటుంబాన్ని వీధులపాలు చేయాలని శివారెడ్డి కంకణం కట్టుకుంటాడు. మంత్రి కూడా అవుతాడు. తన అధికారాన్ని ఉపయోగించి లక్కీ కుటుంబాన్ని తను అనుకున్నట్లే అంతం చేయగలిగాడా? శివారెడ్డి ఎత్తులను లక్కీ, రామ్ చిత్తు చేయగలుగుతారా? అనే కథాంశంతో à°ˆ సినిమా సాగుతుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ

à°•à°¥ కొత్తగా ఉందని చెప్పలేం. కొన్ని సినిమాల్లో చూసినదే. కానీ, కొత్త ట్రీట్ మెంట్ తో తీశాడు దర్శకుడు. à°ˆ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అల్లు అర్జున్. ఆల్రెడీ తను మంచి నటుడని నిరూపించుకున్నాడు. à°ˆ సినిమాలో డాన్సులు, ఫైట్లు, కామెడీ ఇరగదీశాడు. ప్రతి ఎమోషన్ ని ఎంతో ఈజ్ తో చేశాడు. అల్లు అర్జున్ నటనను వంక పెట్టడానికి లేదు. à°—à°¤ చిత్రాలతో పోల్చితే తన ఫిజిక్ చాలా బాగుంది. ఇక, శ్యామ్ కూడా రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఏ ఎమోషన్ అయినా బయటకు కనపడనివ్వకుండా  à°¸à±à°ªà°‚దన పాత్రను బాగా చేసింది. అల్లు అర్జున్ బాగా డాన్స్ చేస్తాడని తెలిసిందే. తనకు ధీటుగా చేసింది. ప్రకాష్ రాజ్ పాత్ర వెరైటీగా ఉంది. బ్రహ్మానందం, పోసాని, తనికెళ్ల, జేపీ.. ఇలా అందరూ à°ˆ సినిమాకి ప్లస్సే. సెకండాఫ్ కన్నా ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు లాజిక్ à°•à°¿ అందవు. అవి మినహాయిస్తే సినిమా మొత్తం చాలా వినోదంగా సాగుతుంది. 'రేసు గుర్రం' టైటిల్ యాప్ట్. నిజంగానే సినిమా వేగంగా సాగుతుంది. 'కిక్' తర్వాత సురేందర్ రెడ్డి సినిమాకి తమన్ పాటలు అందించిన సినిమా ఇదే. 'కిక్' స్థాయిలో à°ˆ చిత్రంలో పాటలు లేవు. అదో మైనస్. మనోజ్ పరమహంస కెమెరా సూపర్బ్. à°“ కామన్ మేన్ à°•à°¿ పవర్ వస్తే ఏం చేస్తాడో చూపించాడు సురేందర్ రెడ్డి. రౌడీ చేతిలో పవర్ ఉంటే ఎలాంటి నష్టం జరుగుతుందో చూపించాడు. చిన్న పాటి సందేశం ఉన్న సినిమా. తను అనుకున్న పాయింట్ ని వినోద ప్రధానంగా చూపించాడు. నిర్మాణ విలువలు అభినందించదగ్గ విధంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో రాజీ పడకపోవడంతో సినిమా చాలా రిచ్ à°—à°¾ ఉంది.

ఫైనల్ à°—à°¾ చెప్పాలంటే.. హ్యాపీగా నవ్వుకోవాలనుకునేవారు à°ˆ సినిమాని చూడొచ్చు. లాజిక్కులు మాత్రం వెతకొద్దు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !