View

మిషన్ 2020 మూవీ రివ్య్వూ

Friday,October29th,2021, 03:06 PM

చిత్రం - మిషన్ 2020బ్యానర్  - మధు మృదు ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాష్, సత్యప్రకాష్, చలాకీ చంటి, సమీర్, స్వాతిశర్మ తదితరులుసంగీతం - ర్యాప్ రాక్ షకీల్
ఎడిటింగ్ - ఎస్ బి ఉద్ధవ్
సినిమాటోగ్రఫీ - వెంకట్ ప్రసాద్
సమర్పణ - హనీ బన్నీ క్రియేషన్స్
నిర్మాతలు - కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ఎస్ ఎల్ రమేష్ రాజు
దర్శకత్వం - కరణం బాబ్జి


హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాష్, సత్య ప్రకాష్, చలాకీ చంటి, సమీర్, స్వాతి శర్మ నటీనటులుగా కరణం బాబ్జి దర్శకత్వంలో కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు లు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం 'మిషన్ 2020'. జీవితంలో నిత్యం ఎదుర్కొనే సమస్యల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు (20.10.2021) థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ  సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


కథ
జయంత్ (నవీన్ చంద్ర) నిజాయితీ గల పోలీసాఫీసర్. నేరం రుజువు అయిన నేరస్తులకు తనదైన శైలిలో గుణపాఠం చెబుతుంటాడు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని చేసిన నేరం నుంచి శిక్ష పడకుండా బయటపడే నేరస్థులను ఎన్ కౌంటర్ చేస్తుంటాడు జయంత్. ప్రకాష్, అతని ఫ్రెండ్స్ అశ్లీల వీడియోలను చూడటానికి బానిసవుతారు. ఈ వీడియోలు చూసిన మత్తులో తమ స్నేహితురాలైన స్వాతిని రేప్ చేస్తారు. వీరు చేసిన ఈ నేరాన్ని జయంత్ ఎలా కనిపెట్టాడు... వారికి ఎలాంటి శిక్ష పడేలా చేసాడనేదే ఈ 'మిషన్ 2020' చిత్ర కథ. 


నటీనటుల పెర్ ఫామెన్స్
స్ట్రిక్ట్ అండ్ పవర్ ఫుల్ పోలీసాఫీర్ గా జయంత్ పాత్రలో అద్భుతంగా నటించాడు నవీన్ చంద్ర. న్యాయం చేయడం కోసం ఓ పోలీసాఫీసర్ గా జయంత్ పడే కష్టం, తపన తన బాడీ లాంగ్వేజ్ లో చూపిస్తూ, చక్కటి భావోద్వేగాలను పలికిస్తూ అద్భతంగా పర్ ఫామ్ చేసాడు. నవీన్ చంద్ర నటనకు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుతాయి. ఇక నాగబాబు, జయప్రకాష్, సత్యప్రకాష్ తమ పాత్రల్లో చాలా చక్కగా ఒదిగిపోయారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. 


సాంకేతిక వర్గం
చక్కటి కాన్సెఫ్ట్, మంచి మేసేజ్, సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారు డైరెక్టర్ కరణం బాబ్జి. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎస్ బి ఉద్ద‌వ్ ఎడిటింగ్, ర్యాప్ రాక్ షకీల్ సంగీతం సినిమా కథను తెరపై ఆవిష్కరించడంలో తమ వంతు బలాన్నిచ్చాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చిన విధానం తెరపై కనబడుతోంది. 


ఫిల్మీబజ్ విశ్లేషణ
తెలిసీ తెలియని వయసులో కొందమంది యూత్ కు అశ్లీల వీడియోలు చూడటం ఓ వ్యసనంలా మారింది. వాటి ప్రభావంతో జీవితంలో దిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ప్రస్తుతం సమాజాన్ని వేధిస్తున్న సమస్యల్లో ఇదొక ముఖ్యమైన సమస్య. ఈ సమస్యను చాలా చక్కగా తెరపై చూపించారు  డైరెక్టర్. సమాజం మారాలంటే మార్పు మన నుంచే మొదలవ్వాలని చెప్పిన విధానం సూపర్బ్. మంచి మెసేజ్ ఇస్తూనే, కమర్షియల్ అంశాలను మిస్ అవ్వకపోవడం ఈ సినిమాకి ప్లస్. దాంతో సినిమా బోర్ కొట్టదు. యూత్ ని మాత్రమే కాకుండా, అన్ని వర్గాల ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సో... డోంట్ మిస్ ది మూవీ. 'మిషన్ 2020' ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !