View

మిస్సింగ్ మూవీ రివ్య్వూ

Friday,November19th,2021, 06:27 AM

చిత్రం - మిస్సింగ్
నటీనటులు - సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్ దత్, విష్ణు విహారి, అశోక్ వర్ధన్, వినోద్ నువ్వుల తదితరులు
మ్యూజిక్ - అజయ్ అరసాడ
సాహిత్యం - వశిష్ఠ శర్మ, కిట్టు విస్సా ప్రగడ, శ్రీని జోస్యుల
సినిమాటోగ్రఫీ - జనా.డి
ఎడిటింగ్ - సత్య.జి
నిర్మాతలు - భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా
కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శ్రీని జోస్యుల


సస్పెన్స్ థ్రిల్లర్స్ జానర్ సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలకు ఆడియన్స్ నుంచి చక్కటి ఆదరణ లభిస్తుంది. అందుకే ఇలాంటి జానర్ సినిమాలను తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్సింగ్' ఈ రోజు (19.11.21) థియేటర్స్ కి వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


కథ
గౌతమ్ నర్రా (హర్షా నర్రా) ఎథికల్ హ్యాకింగ్ లో ఎక్స్ పర్ట్. అతనికి నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ అందరూ తమ వృత్తుల్లో చాలా టాలెంటెడ్ ఫెలోస్. అయితే వీరు ఓ వ్యక్తి ట్రాప్ లో పడి క్రైమ్స్ కి పాల్పడుతుంటారు. అందులో భాగంగా వీరు శృతి (నికిషా) ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కట్ చేస్తే...శృతి ని గౌతమ్ పెళ్లి చేసుకుంటాడు. ఈ ఇద్దరూ కలిసి సరదాగా బయటికి వెళతారు. అక్కడ గౌతమ్ ను కొట్టి, శృతిని కిడ్నాప్ చేస్తారు గౌతమ్ ఫ్రెండ్స్. అసలు శృతి ఎవరు... గౌతమ్ పెళ్లి చేసుకున్న శృతి ని అతని ఫ్రెండ్స్ ఎందుకు కిడ్నాప్ చేసారు... కిడ్నాప్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు... ఈ కిడ్నాప్ ని గౌతమ్ ఎలా చేధించాడు అనే ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లతో ఈ సినిమా సాగుతుంది.


నటీనటుల పెర్ ఫామెన్స్
హీరో హర్ష నర్రా ఈ సినిమాలో రెండు పాత్రల్లో అలరించాడు. మల్టీ పర్సనాలిటీ స్ప్లిట్ డిజార్డర్ వున్న వ్యక్తిగా ఓ పాత్ర, లవర్ బోయ్ గా మరో పాత్ర చేసాడు హర్ష. ఈ రెండు పాత్రల్లో హర్ష చాలా చక్కగా ఒదిగిపోయి నటించాడు. హీరోయిన్ నికీషా చాలా బాగా నటించింది. కెనడా అమ్మాయి అయినప్పటికీ, తెలుగు డైలాగ్స్ కి కరెక్ట్ లిప్ సింక్ ఇవ్వడం, ఆ అమ్మాయిలోని టాలెంట్ ని ఆవిష్కరింపచేసింది. జర్నలిస్ట్ మీనా పాత్రలో నటించిన మిషా నారంగ్ తన నటనతో మెప్పించింది. ఏసీపీ త్యాగి పాత్రలో బాలీవుడ్ నటుడు రామ్ దత్ చక్కటి పెర్ ఫామెన్స్ కనబర్చారు. ఛత్రపతి శేఖర్, డాక్టర్ పాత్రలో నటుడు సూర్య కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిథి మేరకు నటించి అలరించారు. 


సాంకేతిక వర్గం
డైరెక్టర్ కి ఇది ఫస్ట్ మూవీ. అయినప్పటికీ చక్కటి కథకు, ఇంట్రస్టింగ్ స్ర్కీన్ ప్లే రాసుకుని ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా సినిమాని తెరపై ఆవిష్కరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్. ప్రతి సీన్ ని చక్కగా ఎలివేట్ అయ్యేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా ఎక్కువ శాతం నైట్ ఎఫెక్ట్ లోనే సాగుతుంది. ఇలాంటి సీన్స్ ని ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా తెరకెక్కంచాలంటే కెమెరామ్యాన్ ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఇచ్చిన విజువల్స్ మరో స్పెషల్ హైలైట్ అని చెప్పుకోవాలి. ఎడిటింగ్ క్రిస్పీగా, బాగుంది. దాంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. కథకు సరిపడా బడ్జెట్ ని సమకూర్చారు నిర్మాతలు. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. 


విశ్లేషణ
'మిస్సింగ్' ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ. ఫస్టాప్ లో కిడ్నాప్, ట్విస్ట్ లు సెకండాఫ్ పై ఆసక్తిని కలిగిస్తుంది. సెకండాఫ్  లో హీరో అసలు స్వరూపాన్ని బయటపెట్టడం ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. చివరి నిముషం వరకూ కిడ్నాప్ సూత్రాధారి ఎవరనే సస్పెన్స్ ని కొనసాగించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రతి 15 నిముషాలకు ఓ ట్విస్ట్ తో సినిమా చాలా సీరియస్ గా సాగుతుంది. ఆడియన్స్ కూడా బోర్ కొట్టకుండా సినిమాలో లీనమయ్యేలా స్ర్కీన్ ప్లే ఉంటుంది. టోటల్ గా ఈ సినిమా స్ర్కీన్ ప్లే ఓరియంటెడ్. స్ర్కీన్ ప్లే మలిచిన విధానం ఆసక్తిగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు.


ఫైనల్ గా చెప్పాలంటే...
'మిస్పింగ్' ని మిస్ అవ్వద్దు. ఈ వీకెండ్ ని ఈ క్రైమ్ థ్రిల్లర్ తో ఎంజాయ్ చెయ్యొచ్చు. సో... డోంట్ మిస్ ది మూవీ.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !