View

సాఫ్ట్ వేర్ బ్లూస్ రివ్య్వూ

Friday,June24th,2022, 04:47 PM

చిత్రం - సాఫ్ట్ వేర్ బ్లూస్ 
నటీ నటులు - శ్రీరాం, భావన, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్ తదితరులు
నిర్మాతలు - సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్
కథ ,కథనం, దర్శకత్వం - ఉమాశంకర్
సంగీతం - సుభాష్ ఆనంద్,
సినిమాటోగ్రఫీ - నిమ్మ గోపి,
ఎడిటర్ - వి.కె.రాజు


సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా 'సాఫ్ట్ వేర్ బ్లూస్'. శ్రీరాం నిమ్మల, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం 'సాఫ్ట్ వేర్ బ్లూస్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న గ్రాండ్ గా  విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్మెంట్ చేసిందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం.


కథ
భార్గవ్  (శ్రీరాం నిమ్మల),.పిచ్చయ్ (మహబూబ్ బాషా), కె.యస్. రాజు(స్వామి), బస్వరాజ్ (ఓబుల్) ఫ్రెండ్స్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చెయ్యాలని హైదరాబాద్ కు వస్తారు అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యక్ష్య (భావన )హీరోయిన్, కధ పరం గా హీరో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కోసం చూస్తుంటాడు,అదే కంపనీ లో వుండే హీరోయిన్ కి హీరో కి మధ్య ప్రేమ లో పడే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతి ని కలగచ్చేస్తుంది అని చెప్పాలి , అలాగే భార్గవ్, పిచ్చయ్ స్వామి, బస్వ రాజ్ మధ్య జరిగే కామిడీ సన్నివేశాలు సినిమా ని ఒక స్థాయి కి తీసుకెళ్లాయి అని చెప్పాలి, అసలు మధ్యలో భార్గవ్ యక్ష్య ప్రేమ లో మనస్పర్థలు ఎందుకు వస్తాయి,చివరికి యక్ష్య ప్రేమను భార్గవ్ గెలుచుకొన్నాడా లేదా? తను అనుకున్న బెస్ట్ ఎంప్లొయ్ అవార్డు గెలుచుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే సాఫ్ట్ వేర్ బ్లూస్ సినిమా థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే..


నటీనటుల పెర్ ఫామెన్స్
ఈ చిత్రంలో భార్గవ్  (శ్రీరాం నిమ్మల), యక్ష్య (భావన) చాలా క్యూట్ గా కనిపించినా చాలా చక్కగా నటించారు. ప్రియురాలిని గాఢంగా ప్రేమించే పాత్రలో భార్గవ్ ఒదిగిపోయాడు. పిచ్చయ్ (మహబూబ్ బాషా), కె.యస్. రాజు(స్వామి), బస్వరాజ్ (ఓబుల్) కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు అని చెప్పవచ్చు మిగలిన పాత్రన్నీ తమ పరిది మేర చాలా చక్కగా నటించారు.


సాంకేతికవర్గం
దర్శకుడు ఉమాశంకర్ గతంలో సాఫ్ట్వేర్ లో ఎంప్లాయ్ కావటం వలన సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో జరిగే కామెడీ సన్నీవేశాలను బాగా తెరకేక్కించాడు. అన్ని రకాల ప్రేక్షకులు కలిసి ఎంజాయ్ చేసే  ఔట్ & ఔట్  కామెడీ ఎంటర్ట్ టైన్ గా ఈ మూవీని చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ సినిమా న్యాచురల్ కైండ్ ఆఫ్ కామెడీతో  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో నటించిన వారెవరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కాకున్నా డెడికేషన్ తో చాలా బాగా నటించారు. హీరో హీరోయిన్స్ చాలా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సంగీత దర్శకుడు ఈ మూవీకి చక్కటి మ్యూజిక్ అందించాడు. పాటలన్నీ చాలా బాగున్నాయి.నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ నిమ్మ గోపి పనితనం బాగుంది.వి.కె.రాజు ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా వుంది. సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పై నిర్మించిన నిర్మాతలు ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్నినిర్మించారు.


ఓవరాల్ గా చెప్పాలంటే... మంచి ఔట్ & ఔట్  కామెడీ ఎంటర్ట్ టైనర్ గా  తెరకెక్కింది 'సాఫ్ట్ వేర్ బ్లూస్'. సినిమా చూసిన వారందరరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ  సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఎంట‌ర్ టైన్ చేస్తుందని చెప్పొచ్చు.


రేటింగ్ 3/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !