View

Love U Bangaram Review

Saturday,January25th,2014, 03:25 PM

చిత్రం - లవ్ యు బంగారం
నటీనటులు - రాహుల్, శ్రావ్య, రాజీవ్
సంగీతం - మహిత్ నారాయణ్
సంగీతం - జెబి
ఎడిటింగ్ - ఎస్.బి.ఉద్ధవ్
సినిమాటోగ్రఫీ - అరుణ్.కె.సూరపనేని
నిర్మాతలు - మారుతి, వల్లభ
కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - గోవి
బ్యానర్ - క్రియేటివ్ కమర్షియల్, మారుతి టాకీస్
 
'ఈ రోజుల్లో'వంటి చిన్న చిత్రంతో దర్శకునిగా కెరీర్ ఆరంభించిన మారుతికి బూతు చిత్రాల దర్శకుడిగా పేరు పడిపోయింది. మారుతి టాకీస్ పై అతను అందించే సినిమాలు దాదాపు శృంగార ప్రధానంగా సాగేవే. గోవీ దర్శకత్వంలో కె.యస్.రామారావు సమర్పణలో మారుతి, వల్లభ నిర్మించిన 'లవ్ యు బంగారం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.
 
à°•à°¥
ఈ సినిమాలో కథ పెద్దగా ఉండదు. సెల్ ఫోన్ కంపెనీలో పని చేస్తూ, ప్రేమించి, పెళ్లి చేసుకునే యువకుడి కథ ఇది. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే తన భార్యపై అనుమానం కలుగుతుంది ఈ భర్తకి. ఫలితంగా వీరి కాపురం ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుందనేది కథ.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇలాంటి కథలు చాలానే విన్నాం.. చూసాం. కాకపోతే, ఒక్కో కథను తెరకెక్కించడంలో దర్శక, నిర్మాతలు అనురించే విధానం వేరుగా ఉంటుంది. ఈ కథను తెరపై ఆవిష్కరించడానికి డైరెక్టర్ ఎంచుకున్న మార్గం 'బూతు'. సాఫ్ట్ వేర్ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో వీలైనంత బూతు జోడించి, తీశారు. అసలు సాఫ్ట్ వేర్ కంపెనీలో జరిగే వ్యవహారలన్నీ పరమ బూతుగా ఉంటాయా? అని ఆశ్చర్యపోయే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. 'క్యాష్' చేసుకోవాలనే ధ్యేయంతోనే నిర్మాతలు ఈ సినిమాకి శ్రీకారం చుట్టినట్లుగా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. కానీ, సమాజం' గురించి ఆలోచించాల్సిన బాధ్యత లేదా? ఓ మంచి సినిమా తీసి కూడా, ఆర్థికంగా లాభాలు చూడొచ్చనే విషయాన్ని మర్చిపోయారా? కాలక్షేపం కోసం పొరపాటున ఫ్యామిలీని వెంటబెట్టుకుని వెళ్లే వాళ్లు సిగ్గుతో చితికిపోవాల్సిందేనా? అంటే.. తన సినిమాలను కుటుంబసమేతంగా చూడాలని మారుతి ఆశించడంలేదా? ఆ మాటకొస్తే అతని టార్గెట్ అయిన యూత్ కూడా 'లవ్ యు బంగారం' చూసి నివ్వెరపోతున్నారు. కొంతమంది యువకులు ఛీ కొడుతున్నారు. మారుతి డైరెక్టర్ కాకపోయినప్పటికీ ఈ చిత్ర దర్శకుడు గోవి పక్కాగా మారుతి స్కూల్ ని ఫాలో అయిపోయాడు.
ఇక ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించిన సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు ఈ సినిమాని సమర్పించడమేంటి? సినిమా ఇలా ఉంటుంది? అని స్పష్టంగా తెలుసుకునే రామారావు ఒప్పుకున్నారా? లేకపోతే, మసిపూసి మారేడు కాయ చేసిన చందంగా మారుతి అండ్ కో ఈ సినిమాని తీశారా? ఎందుకంటే, 'మాతృదేవో భవ'లాంటి ఉత్తమ విలువలున్న చిత్రాన్ని నిర్మించిన కె.ఎస్. రామారావు ఈ బూతు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏంటి? అనే ప్రశ్నలు ప్రేక్షకుల మనసుల్లో మెదలడం ఖాయం.

ఫైనల్ గా చెప్పాలంటే...
'బూతే.. భవిష్యతి' అనే తీరుని మార్చుకుని దర్శక, నిర్మాతగా మారుతి మంచి సినిమాలను అందిస్తే పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశముంది. లేకపోతే సి గ్రేడ్ దర్శక, నిర్మాతగా  మిగిలిపోతాడు. భక్తిరసాత్మకాలు, సందేశాత్మక సినిమాలు కాకపోయినా, దిగుజారుడుగా సాగే బూతు సినిమాలు కాకుండా, మంచి కమర్షియల్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తే బెటర్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !