View

Emo Gurram egaravachu review

Sunday,January26th,2014, 08:58 AM

చిత్రం - ఏమో గుర్రం ఎగరావచ్చు
నిర్మాణం - ఆ నలుగురు ఫిలింస్, చెర్రీ ఫిలింస్
నటీనటులు - సుమంత్, పింకీ సావిక, తాగుబోతు రమేష్, హర్షవర్ధన్, రక్ష, అస్మిత తదితరులు
సంగీతం - కీరవాణి
సినిమాటోగ్రఫీ - చంద్రమౌళి
దర్శకత్వం - చంద్రసిద్ధార్ధ్
నిర్మాత - మదన్

సుమంత్, చంద్ర సిద్దార్ధ్ కాంబినేషన్ లో రూపొందిన 'మధుమాసం' చిత్రం ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకాదరణ పొందింది. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి 'ఎమో గుర్రం ఎగరావచ్చు' సినిమా చేసారు. మరోసారి ఈ కాంబినేషన్ హిట్ సినిమా చేసిందా అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥
10వ క్లాస్ 14సార్లు ఫెయిల్ అయిన బుల్లబ్బాయ్ (సుమంత్) ఆ గ్రామంలో చాలా పాపులర్. అతనికి అమెరికా వెళ్లాలనే టార్గెట్ ఉంటుంది. ఇలాంటి సమయంలో బుల్లబ్బాయ్ కజిన్ నీలవేణి (పింకీ సావిక) అమెరికా నుంచి ఆ గ్రామానికి వస్తుంది. నీలవేణికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. ఎంతమంది అబ్బాయిలను చూపించినా నీలవేణి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. ఆమె తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాలు ఆపరు. దాంతో బుల్లబ్బాయ్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తుంది నీలవేణి. అందరి అంగీకారంతో వీరి పెళ్లి కుదురుతుంది. కానీ  10వ క్లాస్ ఫెయిల్ అయిన తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం నీలవేణి ఎందుకు తీసుకుందని బుల్లబ్బాయ్ సందేహపడతాడు. ఆమెను అడిగితే... అమెరికాలో ఒకబ్బాయిని ప్రేమించానని, నిన్ను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోయి అక్కడ నీకు డైవోర్స్ ఇస్తానని చెబుతుంది నీలవేణి. ఇందుకు బుల్లబ్బాయ్ అంగీకరిస్తాడా? ఈ ఇద్దరికీ పెళ్లయ్యిందా? అమెరికా వెళ్లారా? ఈ ఇద్దరూ డైవోర్స్ తీసుకున్నారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


ఫిల్మీబజ్ విశ్లేషణ
సుమంత్ బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే క్యారెక్టరైజేషన్ ని చేయడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. సుమంత్  కొన్ని సీన్స్ లో రవితేజ, సునీల్ ని ఇమిటేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. లేడీ గెటప్ కోస్ం సుమంత్ పడిన కష్టం వృధా అయ్యిందనే చెప్పాలి. సుమంత్ లేడీ గెటప్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ,  ఆ సీన్ అంత ప్రభావం చూపించలేకపోయింది. పింకీ సావిక ఈ చిత్రానికి చాలా మైనస్ అయ్యిందనే చెప్పాలి. తెలుగు నేటివిటీకి పింకీ సరిగ్గా సూట్ అవ్వలేదు. అలా అని అమెరికా అమ్మాయిగా కూడా పింకీ ఆకట్టుకోలేక పోయింది. తాగుబోతు రమేష్ కు ఈ చిత్రంలో తాగే సన్నివేశాలు లేవు. దాంతో తాగుబోతు రమేష్ సీన్స్ అంతగా ఆకర్షించలేదు. మిగతా ఆర్టిస్ట్ ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
వీక్ స్టోరీ అవ్వడం వల్ల కీరవాణి సరైన పాటలు ఇవ్వలేకపోయాడో, లేక అతను ఈ సినిమా విషయంలో పెద్దగా కేర్ తీసుకోలేదో తెలియడం లేదుగానీ, మొత్తానికి రీ-రికార్డింగ్ విషయంలో కూడా కీరవాణి ఫెయిల్ అయ్యాడు. కాంచీ రాసిన డైలాగులు పెద్ద ఎఫెక్టివ్ గా లేవు. అలాగని ఈ చిత్రంలో కాంచి చేసిన పాత్ర కూడా పెద్ద ఎఫెక్టి వ్ గా లేదు.

ఫైనల్ గా చెప్పాలంటే...
చాలాకాలం నుంచి సుమంత్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురుచూపులు వేస్ట్ అయ్యాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు అనే టైటిల్ ని పెట్టారు. కానీ గుర్రం ఎగరడం అనేది అసంభవం.





Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !