View

అవసరానికో అబద్దం మూవీ రివ్య్వూ

Friday,August26th,2016, 07:01 AM

నటీనటులు - లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి, సందీప్, వెంకి, ఎంజిఆర్, గిరిధర్, మురళి, విజయ్
డైరెక్టర్ - సురేష్ కెవి
నిర్మాతలు - విజయ్ జె, పులి శ్రీకాంత్, సందీప్ మరియు స్నేహితులు
బ్యానర్ - చక్రం క్రియేషన్స్
మ్యూజిక్ డైరెక్టర్ - సాయి కార్తిక్


ఈ మధ్య కాలంలో విడుదలైన మూవీ ట్రైలర్స్ లో అవసరానికో అబద్దం ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో సినిమాలో విషయం ఉండే ఉంటుందనే అంచనాలు భారీగా పెరిగాయి. అంతా కొత్త వారు నటించినప్పటికీ ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి ముఖ్య తారాగణంగా సురేష్ కెవి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించారు. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఏర్పడిన క్యూరియాసిటీని దృష్టిలో ఉంచుకొని భారీగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.


స్టోరీ
రామ్ (లోకేష్), కళ్యాణ్ (రాజేష్), శ్రీనివాస్ (శశాంక్), శ్వేత (గీతాంజలి) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్, ఈ నలుగురు కలిసి ట్రైక్కింగ్ చేసేందుకు దట్టమైన ఆడవి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వీరు దెయ్యాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినా సరే వారి జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో అనేక ఆటంకాలు ఎదురౌతుంటాయి. ఇంతకూ వారి ట్రెక్కింగ్ సవ్యంగా సాగిందా లేదా.. దెయ్యాల బారి నుంచి ఎలా బయటపడ్డారు.... ట్రెక్కింగ్ ను ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరుకున్నారా లేదా. టైటిల్ లో చెప్పినట్టు వారు అవసరం కోసం ఆడిన అబద్ధాలేంటి... ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం థియేటర్లో సినిమా చూడాల్సిందే.


ప్లస్ పాయింట్స్
హార్రర్ జోనర్ లో చాలా చిత్రాలు వచ్చి ఉండొచ్చు. కానీ అవసరానికో అబధ్ధం డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ స్టోరీ. సినిమా ప్రారంభంలో రెగ్యులర్ సినిమాలా అనిపించినా.. మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో థ్రిల్లింగ్ తో కూడిన సన్నివేశాలు కట్టిపడేస్తాయి. స్టోరీ నరేషన్ ను విభిన్నంగా ఎంచుకోవడంతో ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెరుగుతుంది. సినిమాటోగ్రఫి మెయిన్ ఎస్సెట్. వెంకట్ గతంలో కార్తిక్ ఘట్టమనేని తో కలిసి కార్తికేయ చిత్రానికి కలిసి వర్క్ చేయడంతో ఆ అనుభవం ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. నిజానికి మినిమం బడ్జెట్ తో రూపొందించినప్పటికీ విజువల్స్ లో రిచ్ నెస్ కనిపించింది. చాలా సందర్భాల్లో లైటింగ్, సాయి కార్తిక్ సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల్ని భయపెట్టారు. ఘోస్ట్ రిలేటెడ్ సీన్స్ ను డైరెక్టర్ సురేష్ బాగా డీల్ చేయగలిగాడు. నటీనటుల నుంచి మంచి పెర్ ఫార్మెన్స్ రాబట్టుకోగలిగాడు. కొత్తవారైనా చాలా సహజంగా నటించారు. కేవలం పాత్రలు మాత్రమే హైలైట్ అయ్యేలా స్క్రిప్ట్ ను రాసుకున్నారు.


ఆక‌ట్టుకునే డైలాగ్స్‌
1. "ఇల్లు కాలి ఇలియానా ఏడుస్తుంటే, దీపావ‌ళి అప్పుడే à°µ‌చ్చిందా అని దీపికా à°ª‌డుకునే అడిగిందంట‌."
2. " సిటి లో బైక్ లో వెళ్ళేట‌ప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ని చూసే à°­‌à°¯‌à°ª‌à°¡‌తాను, అలాంటిది à°…à°¡‌విలో దెయ్యాల్ని చూసి à°­‌à°¯‌à°ª‌à°¡‌నా.."
3. "నీకేం బానే వుంటావు మా à°ª‌రిస్థితే ఇన్సెప్ష‌న్ సినిమాలో à°•à°¿ వెళ్ళిన ఇన్సోమినియా పేషంట్ లా à°¤‌యారయ్యింది. "
4. "à°† దేవుడు అమ్మా, నాన్న à°² à°¤‌రువాత à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ ఇచ్చింది ఒక్ ఫ్రేండ్స్ నే, అన్నా à°¤‌మ్ముళ్ళ‌ని, అక్కాచెళ్ళెళ్ళ ని కూడా à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ ఇవ్వ‌లేదు."
5. "ఎక్క‌డైనా à°—‌ర్ల్‌ఫ్రెండ్ అంటే నాది అనేలా వుండాలి. నాది కూడా అనేలా వుండ‌కూడ‌దు."
6. "ప్ర‌పంచంలో ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ ఎప్పుడైనా, ఎక్క‌డైనా తాగినోడు ఎక్కిందిని, తాళి à°•‌ట్టించుకున్న పెళ్ళాం à°¨‌చ్చింద‌ని ఏ మగాడు చెప్పాడా..?"
7. "లైఫ్ లో à°¸‌క్స‌స్ à°µ‌స్తే హ్యాపి à°—à°¾ అనిపిస్తుంది. అదే ఫేయిల్యూర్ à°µ‌స్తే బాధ‌à°—à°¾ అనిపిస్తుంది. కాని నువ్వు ప్ర‌క్క‌à°¨ వుంటే ఏదైనా à°“à°•‌టే అనిపిస్తుంది."
8. "నిజ‌à°®‌ని నువ్వు à°¨‌మ్మేదాన్ని నిజ‌à°®‌ని నీకు చెప్పిందేవురు? à°…à°¬‌ద్ద‌à°®‌ని నువ్వు అనుకునేదాన్ని అబద్ద‌à°®‌ని నీకు చెప్పిందేవ‌రు..? à°š‌నిపోయిన వాడి ఆత్మ ఏలోకం చేరుతుందో చూసోచ్చేందేవ‌రు..?ఎటుపోతుందో తెలీని ఆత్మ ఏ మూల దాగుందో చూపించేదేవ‌రు..?


మైనస్ పాయింట్స్
ఈ సినిమాకు బడ్జెట్ ప్రధాన అడ్డంకి. ఎందుకంటే ఇదే కథ, కథనాల్ని మంచి బడ్టెట్ తో నిర్మించి ఉంటే మరోలా ఉండేది. హార్రర్ థ్రిల్లర్ చిత్రాలకు కావాల్సినంత గ్రాఫిక్స్ సరిపోలేదు. అలాగే క్లైమాక్స్ పార్ట్ ను మరింత విశదీకరించి చెప్పి ఉంటే బాగుండేది.


ఫైనల్ గా...
అవసరానికో అబధ్దం చిత్రం థియేటర్లో చూసిన ప్రేక్షకులకు థ్రిల్ ను కలిగిస్తుంది. హార్రర్ థ్రిల్లర్ జోనర్ చిత్రాల్లో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది కాబట్టి ఎక్కడా బోర్ కొట్టదు. చిన్న బడ్జెట్ చిత్రాల్లో మంచి కథ, కథనం బాగా కుదిరాయి. తెలుగు ప్రేక్షకులకు నిజంగానే కొత్త అనుభూతిని కలిగిస్తుంది. పెళ్లి చూపులు తరహాలోనే సహజంగా వచ్చే సన్నివేశాలు కట్టిపడేస్తాయి. సిల్వర్ స్క్రీన్ మీద వండర్స్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న సినిమా అవసరానికో అబద్ధం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !