View

Censor Completed for HER

Wednesday,July19th,2023, 01:57 PM

The upcoming investigative drama HER Chapter 1 starring Ruhani Sharma has completed its censor formalities and the movie directed by Sreedhar Swaraghav received U/A certificate. A few objectionable dialogues are muted. Her is now all set for its theatrical release on the 21st of this month.


The movie produced by Raghu Sankuratri and Deepa Sankuratri under the banner Double Up Media stars Vikas Vasishta playing the male lead. The promotional material of the movie received a good response from all corners. Expectations indeed are quite high for the movie.


The movie has music by Pavan, cinematography by Vishnu Besi, and editing by Chanakya Toorupu.
The movie will release through Suresh Movies Film Distributors.


Cast: Ruhani Sharma, Vikas Vasishta, Pradeep Rudra, Jeevan Kumar, Abhignya, Sanjay Swaroop, Benerjee, Ravi Varma and Ravi Prakash.


Technical Crew:Writer, Director: Sreedhar SwaraghavProducers: Raghu Sankuratri and Deepa SankuratriBanner: Double Up MediaDOP: Vishnu BesiEditing: Chanakya ToorupuMusic: PavanPRO: Sai Satish, Parvataneni 

 

సెన్సార్ పూర్తి చేసుకున్న రుహాణి శర్మ HER.. జూలై 21న రిలీజ్


యంగ్ హీరోయిన్ రుహాణి శర్మ (Ruhani Sharma) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా HER. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న రుహాణి.. ఇప్పుడు మరో డిఫరెంట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన à°ˆ సినిమాకు శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ à°—à°¾ à°ˆ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న à°ˆ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 


HER మూవీ చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. చిత్రంలోని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చెబుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు సెన్సార్ సభ్యులు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ప్రమోషన్స్ చేపడుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు మేకర్స్.


చిత్ర ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ తీసుకొస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. HER ఫైనల్ కాపీ చూసిన టాలీవుడ్ బడా బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ à°ˆ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా à°ˆ సినిమా జూలై 21à°¨ థియేటర్లోకి రాబోతోంది. à°ˆ చిత్రానికి విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందించగా.. చాణక్య తూరుపు ఎడిటర్ à°—à°¾ వ్యవహరించారు. పవన్ బాణీలు కట్టారు. à°ˆ సినిమా రుహాణి శర్మ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అవుతుందని, భారీ ప్రేక్షకాదరణ పొందుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !