View

ఒక క్రిమినల్ ప్రేమకథ రివ్వ్యూ

Friday,July18th,2014, 12:28 PM

చిత్రం - ఒక క్రిమినల్ ప్రేమకథ

నటీనటులు - మనోజ్ నందం, అనిల్ కళ్యాణ్, ప్రియాంక పల్లవి, దివ్య, వైజాగ్ సత్యానంద్ తదితరులు

సంగీతం - ప్రవీణ్ ఇమ్మడి

సమర్పణ - సుఖీభవ కృష్ణమూర్తి

నిర్మాత - యెక్కలి రవీంద్రబాబు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - పి.సునీల్ కుమార్ రెడ్డి

విడుదల తేదీ - 18.7.2014

వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తుంటారు పి. సునిల్ కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో 'సొంత ఊరు', 'à°—à°‚à°— పుత్రులు'à°•à°¿ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక,  à°ˆ మధ్య ఇల్లీగల్ అబార్షన్, చైన్ స్నాచింగ్ ప్రధాన అంశాలుగా 'à°’à°• రొమాంటిక్ క్రైమ్ à°•à°¥'ను తీసిన సునిల్ కుమార్ తాజాగా 'à°’à°• క్రిమినల్ ప్రేమకథ'ను తీశారు. సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న అంశాల నేపథ్యంలో à°ˆ సినిమ తీశారు. మరి.. à°ˆ క్రిమినల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చూద్దాం...

à°•à°¥

హీరోయిన్ బిందు (ప్రియాంక పల్లవి) పై హీరో శ్రీను (మనోజ్ నందం) యాసిడ్ అటాక్ చేయడంతో సినిమా ఆరంభమవుతుంది. పోలీసులు శ్రీనును అరెస్ట్ చేస్తారు. అతని ఫ్ల్యాష్ బ్యాక్ ఆరంభమవుతుంది. శ్రీను, బిందు నెల్లిమెర్ల గ్రామానికి చెందినవారు. à°ˆ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనల కారణంగా బిందు à°† à°Šà°°à°¿ విడిచి పెళ్లిపోవాలనుకుంటుంది. తన అనారోగ్య  à°¤à°‚డ్రిని కాపాడుకోవడానికి తన మామయ్య (సత్యానంద్) ఇంట్లో ఉండటానికి వైజాగ్ వెళ్లిపోతున్నానని చెప్పి శ్రీనును కూడా వైజాగ్ à°•à°¿ రమ్మని చెబుతుంది బిందు. ఆమె కోసం వైజాగ్ వెళ్లి బిందు చదువుతున్న కాలేజ్ లో క్యాంటీన్ బోయ్ à°—à°¾ చేరతాడు శ్రీను. కానీ శ్రీనుని బిందు పెద్దగా పట్టించుకోదు. దాంతో శ్రీను ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. దాంతో శ్రీను తనను నిజంగానే ప్రేమిస్తున్నాడనే విషయం తెలుసుకుంటుంది బిందు. తన కోసం ఏం చేయడానికైనా శ్రీను సిద్ధం అన్న విషయం తెలుసుకున్న బిందు... తన మామయ్యను చంపమని శ్రీనుకి చెబుతుంది. ఎందుకు తన మామయ్యను శ్రీనుతో చంపించాలనుకుంటుంది? శ్రీనుని నిజంగానే బిందు ప్రేమించిందా? బిందుని నిజంగానే ప్రేమించిన శ్రీను ఆమెపై ఎందుకు యాసిడ్ ఎటాక్ చేస్తాడు అనేదే మిగతా à°•à°¥.

పెర్ ఫామెన్స్

మనోజ్ నందం ట్రూ లవర్ à°—à°¾ బాగా నటించాడు. బిందు పాత్రలో ప్రియాంక పల్లవి ఫర్వాలేదనిపించింది.  à°¬à±‹à°²à±à°¡à± సీన్స్ లో యాక్ట్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడనని à°ˆ సినిమా ద్వారా నిరూపించింది ప్రియాంక పల్లవి. అనిల్ కళ్యాణ్ à°•à°¿ కామెడీ టైమింగ్ ఉంది. నటన పరంగా అతను కొంచెం ఇంఫ్రూవ్ అయితే, యంగ్ కమెడీయన్ à°—à°¾ మంచి భవిష్యత్తు ఉంటుంది. హీరోయిన్ మామయ్యగా సత్యానంద్ మాస్టర్ నటించారు. విలువల్లేని à°ˆ పాత్రలో సత్యానంద్ మాస్టర్ నటించడం వృధా అయితే... à°† పాత్రలో ఆయన నటన పెద్దగా ఆకట్టుకునే విధంగా కూడా లేదు. à°ˆ నెగటివ్ షేడ్ పాత్రను సత్యానంద్ మాస్టర్ à°…à°‚à°¤ ఎపెక్టివ్ à°—à°¾ చేయలేకపోయారు. ఇలాంటి పాత్రను ఆయన అంగీకరించకుండా ఉంటే బాగుండేది. మిగతా నటీనటులందరూ పాత్రల పరిధిమేరకు నటించారు.

టెక్నికల్ గా...

ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. చైల్డ్ అబ్యూస్ కి సంబంధించిన కథ ఇది. ఈ పాయింట్ ని డైరెక్టర్ క్లారిటీగా చెప్పలేదు. సెక్సువల్ హెరాస్ మెంట్ కి సంబంధించిన సీన్స్ ను ఎలివేట్ చేసినంతగా, పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి స్ట్రాంగ్ సీన్స్ ని వర్కవుట్ చేయలేదు. దాంతో డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ మిస్ లీడ్ అయ్యింది. ఓవరాల్ గా మాత్రం డైరెక్టర్ పక్కా ఛీప్ సినిమా తీసారనే చెప్పాలి. డైలాగులు కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవు. ఫోటోగ్రఫీ, పాటలు యావరేజ్ గా ఉన్నాయి. కొన్ని సీన్స్ కి సంబంధించి రీ-రికార్డింగ్ బాగుంది. సీన్స్ లోకి ఆడియన్స్ ఇన్ వాల్వ్ అయ్యేలా చేయగలిగింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.

ఫిల్మీబజ్ విశ్లేషణ

కమర్షియల్ హంగులు అద్దడానికి అవకాశం ఉన్న పాయింట్ ని తీసుకుని చిన్నపాటి మెసేజ్ ను ఇవ్వడానికి ప్రయత్నించినంత మాత్రాన సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసామనుకుంటే పొరపాటే అవుతుంది. ఈ సినిమా విషయంలో సునీల్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నం ఇదే. అడల్ట్ కంటెంట్ తో యూత్ ని ఆకర్షించే ప్రయత్నం తప్ప, ఈ సినిమాలో ఇంకేం కనిపించలేదు. చైల్డ్ అబ్యూస్, సెక్సువల్ హెరాస్ మెంట్ లాంటి పాయింట్స్ ని చూపించినప్పుడు... ఆ సమస్యలను ఎదుర్కోవడానికి సరైన పరిష్కారమార్గం కూడా చూపించాలి. కేవలం ఆడవాళ్లపై సింపతీ వచ్చేట్లు సీన్స్ చూపించినంత మాత్రాన సినిమాపై ప్రేక్షకులు మనసు పారేసుకుంటారనుకుంటే పొరపాటే. ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

ఫైనల్ గా చెప్పాలంటే...

నీతి  à°šà±†à°¬à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± కలరింగ్ ఇచ్చి, బూతు చూపిస్తూ యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం à°ˆ సినిమా.

Oka Crimina Premakatha Movie Review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !