View

చంద్రముఖి గా కంగనా రనౌత్ - లుక్ అదిరింది

Saturday,August05th,2023, 03:36 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘చంద్రముఖి 2’. స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌à°µ లారెన్స్ హీరోగా à°¨‌టిస్తున్నారు.  à°­à°¾à°°à±€ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌à°°‌న్ à°ˆ భారీ బడ్జెట్ చిత్రాన్ని అన్ కాంప్రమైజ్డ్‌à°—à°¾ నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హార‌ర్ జోన‌ర్‌లో à°¸‌రికొత్త సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన చంద్ర‌ముఖి చిత్రానికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. à°¶‌నివారం à°ˆ సినిమా నుంచి చంద్ర‌ముఖిగా మెప్పించ‌నున్న à°•à°‚à°—‌నా à°°‌నౌత్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌à°² చేశారు.


బంగారు à°…à°­‌à°°‌ణాలు, à°ª‌ట్టు à°µ‌స్త్రాల‌తో  à°°à°¾à°œ à°¨‌ర్త‌à°•à°¿ చంద్ర‌ముఖి పాత్ర‌లో à°•à°‚à°—‌నా à°°‌నౌత్ లుక్ à°…à°‚à°¦‌రినీ మెస్మ‌రైజ్ చేస్తోంది. à°ˆ లుక్‌తో à°•à°‚à°—‌నా పాత్ర‌లో ఉన్న à°…à°‚à°š‌నాలు à°®‌à°°à°¿à°‚à°¤ పెరిగాయి.  2005లో పి.వాసు à°¦‌ర్శక‌త్వంలో రూపొందిన ‘చంద్ర‌ముఖి’ సినిమా à°Žà°‚à°¤ పెద్ద బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్ అయ్యిందో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే.  à°¦à°¾à°¨à°¿à°•à°¿ సీక్వెల్‌à°—à°¾ ‘చంద్రముఖి 2’ రానుంది. à°ˆ చిత్రాన్ని వినాయ‌à°• à°š‌వితి సంద‌ర్భంగా విడుద‌à°² చేస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ à°Žà°‚.à°Žà°‚.కీర‌వాణి సంగీత సార‌థ్యం à°µ‌హిస్తోన్న à°ˆ మూవీకి ఆర్‌.à°¡à°¿.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట à°¤‌à°°‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేస్తున్నారు.


à°¨‌టీన‌టులు:
రాఘ‌à°µ లారెన్స్‌, à°•à°‚à°—‌నా à°°‌నౌత్‌, à°µ‌డివేలు, à°²‌క్ష్మీ మీన‌న్‌, à°®‌హిమా నంబియార్‌, రాధికా à°¶‌à°°‌త్ కుమార్‌, విఘ్నేష్‌, à°°‌విమారియ, శృష్టి డాంగే, శుభిక్ష‌, వై.జి.à°®‌హేంద్ర‌న్ రావు à°°‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, à°Ÿà°¿.à°Žà°‚.కార్తీక్‌


సాంకేతిక à°µ‌ర్గం:
à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°ªà°¿.వాసు, బ్యాన‌ర్‌:  à°²à±ˆà°•à°¾ ప్రొడ‌క్ష‌న్స్‌, నిర్మాత‌:  à°¸à±à°­à°¾à°¸à±à°•‌à°°‌న్‌, సినిమాటోగ్ర‌à°«à±€: ఆర్‌.à°¡à°¿.రాజ‌శేఖ‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  à°¤à±‹à°Ÿ à°¤‌à°°‌ణి, మ్యూజిక్‌: à°Žà°‚.à°Žà°‚.కీర‌వాణి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°†à°‚థోని, స్టంట్స్‌:  à°•‌మల్ à°•‌న్న‌న్‌, à°°‌వివ‌ర్మ‌, స్టంట్ శివ‌, à°“à°‚ ప్ర‌కాష్‌, లిరిక్స్‌:  à°¯à±à°— భార‌తి, à°®‌à°¦‌న్ à°•‌ర్కి, వివేక్, చైత‌న్య‌ప్ర‌సాద్‌, కాస్ట్యూమ్స్‌:  à°ªà±†à°°à±à°®à°¾à°²à± సెల్వం, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  à°¨à±€à°¤à°¾ లుల్లా, దొర‌తి, మేక‌ప్‌:  à°¶‌à°¬‌à°°à°¿ à°—à°¿à°°à°¿, స్టిల్స్‌: à°œ‌à°¯‌రామ‌న్‌, ఎఫెక్ట్స్‌:  à°¸à±‡à°¤à±, ఆడియోగ్ర‌à°«à±€:  à°‰à°¦‌య్ కుమార్‌, నాక్ స్టూడియోస్‌, à°ª‌బ్లిసిటీ డిజైన్‌:  à°®à±à°¤à±à°¤à±, పాయింట‌ర్ స్టూడియో, పి.ఆర్‌.à°’:  à°¯à±à°µ‌రాజ్(à°¤‌మిళ్‌), సురేంద్ర నాయుడు - à°«‌ణి కందుకూరి (తెలుగు)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !