View

Vishwak Sen to grace Ramanna Youth Event 

Friday,September08th,2023, 03:56 PM

The movie “Ramanna Youth” is directed by talented young actor Abhai Naveen as the hero. The film touted to be an entertaining political drama producedby Fire Fly Arts. The movie "Ramanna Youth" is getting ready for release on 15th of this month. A grand pre-release event of this movie is going to be organized in Hyderabad on Monday, The pre release event will happen on September 11th and Mass Ka Das Vishwak Sen will be gracing the event as chief guest.
The trailer released recently by hero Siddharth is getting a good response. In the background of natural stories of our roots like Balagam gaining popularity, the film "Ramanna Youth", which is a political entertainer set in a village backdrop, is also expected to be impressive. On the 15th of this month, "Ramanna Youth" will hit the theaters.


Actors:
Abhai Naveen, Anil Geela, Srikanth Iyengar, Thagubotu Ramesh, Rohini Jabardast, Yadamma Raju, Taxiwala Vishnu, Amulya Reddy, Kommidi Vishweshwar Reddy, Jagan Yogiraju, Bunny Abhiran, Manya Bhaskar, Venu Polasani and others.


Technicians:
Costume Designer – Ashwant Bairi, Pratibha Reddy
Sound Design – Nagarjuna Thallapally
Editor – Rupak Ronaldson, Abhai Naveen
Art – Lakshmi Sindhuja
Music – Kamran
Cinematography – Fahad Abdul Majeed
Executive Producer – Shiva MSK
PRO – GSK Media
Written and Directed by – Abhai Naveen.

 

మాస్ à°•à°¾ దాస్ విశ్వక్ సేన్ అతిథిగా à°ˆ నెల 11à°¨ “రామన్న యూత్” ప్రీ రిలీజ్ ఈవెంట్
టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న à°ˆ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా à°ˆ నెల 15à°¨ విడుదలకు సిద్ధమవుతోంది. à°ˆ నెల 11à°¨ సోమవారం à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ à°—à°¾ నిర్వహించబోతున్నారు. మాస్ à°•à°¾ దాస్ విశ్వక్ సేన్ à°ˆ ఫంక్షన్ కు అతిథిగా హాజరుకానున్నారు.


“రామన్న యూత్” సినిమా నుంచి రీసెంట్ à°—à°¾ హీరో  à°¸à°¿à°¦à±à°§à°¾à°°à±à°¥à± చేతుల మీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బలగం వంటి సహజమైన మన నేటివ్ కథలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ à°—à°¾ తెరకెక్కిన “రామన్న యూత్” సినిమా కూడా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. à°ˆ నెల 15à°¨ “రామన్న యూత్” సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


నటీనటులు :
అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు


సాంకేతిక నిపుణులు :
కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి, ప్రతిభ రెడ్డి
సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి
ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్
ఆర్ట్ – లక్ష్మీ సింధూజ
సంగీతం – కమ్రాన్
సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్ మజీద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్ కే
పీఆర్వో – జీఎస్ కే మీడియా
à°°à°šà°¨ దర్శకత్వం – అభయ్ నవీన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !