View

14 మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుద‌ల‌

Friday,February14th,2020, 10:55 AM

రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న‌ చిత్రం `14`. లక్ష్మిశ్రీనివాస్ à°¦‌ర్శకత్వంలో సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల à°ˆ చిత్రాన్ని నిర్మించారు. వైవిద్యభరితమైన à°ˆ చిత్రంలో రతన్, విశాఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలెంటైన్స్ డే కానుకగా à°ˆ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని బిగ్ బాస్ విన్నర్ `రాహుల్ సిప్లిగంజ్` విడుదల చేశారు. à°ˆ సందర్భంగా...


రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ... “à°ˆ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. à°ˆ పోస్టర్ లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అనుకుంటున్నాను. నోయల్ à°•à°¿ `కుమారి 21ఎఫ్` సినిమాకన్నా ఎక్కువ పేరు రావాలని ఆశిస్తున్నాను. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా బెస్ట్ విషెస్‌`` అన్నారు.
దర్శకుడు లక్ష్మిశ్రీనివాస్ మాట్లాడుతూ -  “కొత్త పాయింట్ ని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం. à°¤‌ప్ప‌కుండా  à°®à°¾ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది`` అన్నారు.


నోయెల్ సీన్, రతన్, వైశాఖ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయినాథ్, సంగీతం: ఎర్త్ సౌండ్స్, ఎడిటర్: జానకిరామ, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, మాటలు: ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కామిరెడ్డి బాబురెడ్డి, నిర్మాతలు: సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల, రచన- దర్శకత్వం : లక్ష్మిశ్రీనివాస్.


'14' Movie First Look Motion Poster Is Unveiled On February 14, Valentine's Day !!!


'14' Movie starring Noel in lead role is Produced by Royal Pictures. Lakshmi Srinivas is the Director while Subba Rao Rayana and Sivakrishna Nichenametla Produced it. This Different Romantic Thriller has Ratan and Visakha as Hero & Heroines. Posani Krishnamurali, Srikanth Acharya, Mahesh is doing crucial roles. On the occasion of Valentine's Day on February 14th, Bigg Boss 3 Winner Rahul Sipligunj released the First Look Motion Poster of '14' Movie.


Rahul Sipligunj said , " This Motion Poster design is very unique and thought provoking too. I hope the film too will be a very different one and impresses the audience like this motion poster. I wish Noel to get much bigger fame than he got for 'Kumari 21f' with this film. Best Wishes to the entire team."


Director Lakshmi Srinivas said, " We believe Telugu audience always encourage and make success any film which has a new point and we are coming with a very unique point. I firmly believe that our film will definitely become a very good success."


Noel Sean, Ratan, Vaisakha, Posani Krishnamurali, Srikanth Acharya, Mahesh and others are the principal cast.
Cinematography: Sainath, Music: Earth Sounds, Editor: Janakirama, Stunts: Dragon Prakash, Dialogues: Aditya Bhargav, Executive Producer: Kamireddy Babureddy,
Producers: Subba Rao Rayana, Sivakrishna Nichenametla
Written & Directed by Lakshmi Srinivas



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !