View

16.. మూడో వారంలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది!

Monday,March27th,2017, 09:49 AM

నేటి రోజుల్లో సినిమా వారం ఆడితే గొప్ప‌. రెండో వారంలో ప్ర‌వేశిస్తే బ్లాక్‌à°¬‌స్ట‌ర్‌. మూడోవారంలోకి వెళితే సిల్వ‌ర్‌జూబ్లీ కిందే లెక్క‌. కంటెంట్ లేక‌పోతే à°…à°‚à°¤ సీనే ఉండ‌దు. పెద్ద హీరో, చిన్న హీరో, స్ట్రెయిట్ సినిమా, à°¡‌బ్బింగ్ సినిమా అన్న తేడా à°œ‌నాలు చూడ‌à°¡à°‚ లేదు. ఇలాంటి ఛేంజోవ‌ర్ టైమ్‌లో à°µ‌చ్చి సెన్సేష‌న్ సృష్టిస్తోంది `16- ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్‌`. శ్రీ తిరుమ‌à°² తిరుప‌తి వెంక‌టేశ్వ‌à°° ఫిలింస్ బ్యాన‌ర్ నుంచి à°µ‌చ్చిన à°¸‌క్సెస్‌ఫుల్ సినిమా ఇది. à°¤‌మిళ వెర్ష‌న్‌ని మించి తెలుగులో పెద్ద à°¸‌క్సెసైందీ చిత్రం. మూడోవారంలోనూ మెజారిటీ థియేట‌ర్ల‌లో పెద్ద సినిమాల‌తో పోటీప‌à°¡à°¿ à°µ‌సూళ్లు సాధిస్తుండ‌à°¡à°‚ సెన్సేష‌న్ అయ్యింది.


à°ˆ సంద‌ర్భంగా నిర్మాత à°š‌à°¦‌à°µ‌à°²‌వాడ à°ª‌ద్మావ‌తి మాట్లాడుతూ - 16 మూవీ రిలీజ్ రోజు నుంచి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని మంచి టాక్‌తో à°¨‌డుస్తోంది. à°¤‌మిళ వెర్ష‌న్‌ని మించి అసాధార‌à°£ విజ‌యం సాధించింది. ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ మూడోవారంలో అడుగుపెట్టి à°š‌క్క‌ని à°µ‌సూళ్ల‌తో దూసుకెళుతోంది. ఇటీవ‌à°² రిలీజైన పెద్ద సినిమాల‌తోనూ పోటీప‌à°¡à°¿ రేసులో దూసుకెళుతోంది. ఎక్కువ థియేట‌ర్ల‌లో విజ‌à°¯‌వంతంగా à°°‌న్ అవుతుండడం సంతోషాన్నిస్తోంది. డెబ్యూ హీరో కార్తీక్ à°¨‌రేన్‌, రెహ్మాన్ ప్రాధాన‌పాత్ర‌ల్లో à°¨‌టించారు. తెలుగులో క్రిటిక్స్ ప్ర‌శంస‌లు పొందిన అరుదైన చిత్ర‌మిది. ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన థ్రిల్నిచ్చింది కాబ‌ట్టే ఇంత పెద్ద à°¸‌క్సెస్ సాధ్య‌మైంది అన్నారు.

It’s a big achievement if a film runs for a week these days. It can be considered a blockbuster, if it enters second week. And it will be called a silver jubilee film, if it will enter third week. It will be hard task for a film to sustain for longer period, if it doesn’t have a potential content. Audience indeed won’t consider whether it is of a star or small hero film, or straight or dubbed film.


“16-Every Detail Counts” is the film came when the changeover is happening in Telugu and is creating sensations. This is the successful film came from Sri Tirumala Tirupati Venkateswara Films Banner. The film has become biggest hit in Telugu than the Tamil version. It is successfully running in its third week in good number of theaters, by giving tough competition to big time films.


Producer Chadalavada padmavathi said,” 16 movie has been winning accolades of critics, from the day it hit the screens and it is collecting good shares from theaters. It has become much bigger hit than the Tamil version. It has already entered third week and is still running successfully. It is giving tough fight to star hero films. I am pleased with the way the film is performing at box office. Director Karthick Naren and actor Rahman are real heroes of the film. It has become huge hit, because it has given a thrilling experience for audiences. We are confident enough of the film reaching 50 days in good number of theatres.”



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !