View

ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మిస్టర్ ఫ్రీ రిలీజ్ వేడుక.. ఏప్రిల్ 13న విడుదల!

Wednesday,March29th,2017, 05:29 AM

వ‌రుణ్‌తేజ్ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `మిస్ట‌ర్‌` చిత్రం ఏప్రిల్ 13న విడుద‌లవుతోంది. లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు. ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ సెవ‌న్ ఏక‌ర్స్ స్టూడియోలో వేసిన సెట్లో ఓ పాట‌ను చిత్రీక‌రించారు. ఇంకో పాట మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఆ పాట‌ను ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఇట‌లీలో తెర‌కెక్కించ‌నున్నారు.


డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ - మా `మిస్ట‌ర్` చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుద‌ల చేస్తున్నాం. ఒక్క పాట‌ మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్తైంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. డైరెక్ట‌ర్‌గా `మిస్ట‌ర్‌` వంటి క‌థ‌ కోసం చాలా రోజులుగా ఎదురుచూశాను. చ‌క్క‌టి భావోద్వేగాల‌కు, క‌డుపుబ్బ న‌వ్వుకునే వినోదానికి, విన‌సొంపైన సంగీతానికి, క‌నువిందు చేసే దృశ్యాల‌కు అనువుగా ఉన్న క‌థ ఇది. అవుట్‌పుట్ చాలా సంతృప్తిక‌రంగా ఉంది. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎలాంటి కాంప్ర‌మైజ్ లేకుండా తీయ‌గ‌లిగాను. అందుకు నా నిర్మాత‌ల‌కు, న‌టీన‌టుల‌కు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్. అంద‌రూ సినిమాకు ప్రాణం పెట్టి ప‌నిచేశారు. ట్రావెల్ ఫిల్మ్ త‌ర‌హాలో సాగుతుంది `మిస్ట‌ర్‌`. స్పెయిన్‌లోని ప‌లు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో షూట్ చేశాం. అలాగే ఇండియాలో చిక్ మంగ‌ళూర్‌, చాళ‌కుడి, ఊటీ, హైద‌రాబాద్ ఏరియాల్లో ఒరిజిన‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేశాం. ఇటీవ‌ల అన్న‌పూర్ణ సెవ‌న్ ఏక‌ర్స్ స్టూడియోలో ఓ సెట్ సాంగ్ చేశాం. ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఇట‌లీలో తెర‌కెక్కించే పాట‌తో షూటింగ్ పార్ట్ పూర్త‌వుతుంది. మిక్కి జె.మేయ‌ర్‌తో ఫ‌స్ట్ టైం ప‌నిచేశాను. ఇందులో ఆరు పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి. మిక్కి అన్ బిలీవ‌బుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఏప్రిల్ మొద‌టివారంలో ప్రీ రిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తాం అన్నారు.


వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బాప‌టేల్, ప్రిన్స్‌,నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, ర‌ఘుబాబు, ఆనంద్‌, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, నాగినీడు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, నికిత‌న్‌ధీర్‌, ష‌ఫీ, శ్ర‌వ‌ణ్‌, మాస్ట‌ర్ భ‌ర‌త్‌, షేకింగ్ శేషు, ఈశ్వ‌రిరావు, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, తేజ‌స్విని త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్‌.ప్రకాష్‌, స్టైలింగ్ః రూప వైట్ల‌, లిరిక్స్ః కె.కె, రామ‌జోగ‌య్య శాస్త్రి, కోడైరెక్ట‌ర్స్ః బుజ్జి, కిర‌ణ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః కొత్త‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌, క‌థః గోపీ మోహ‌న్‌, మాట‌లుః శ్రీధ‌ర్ సీపాన‌, సంగీతంః మిక్కి జె.మేయ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః కె.వి.గుహ‌న్‌, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌, నిర్మాత‌లుః న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీనువైట్ల‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !