View

పూరి నన్ను కొత్తగా చూపించారు - అనూప్ సింగ్ ఠాకూర్

Saturday,April01st,2017, 10:48 AM

రోగ్‌, సింగం3,విన్నర్ సినిమాల‌తో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన న‌టుడు అనూప్ సింగ్ ఠాకూర్‌. లేటేస్ట్ గా అనూప్ న‌టించిన రోగ్ మార్చి 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంద‌ర్భంగా అనూప్ మీడియాతో ముచ్చటించారు...


అనూప్ సింగ్ మాట్లాడుతూ - ''నేను మూడు సంవ‌త్స‌రాల క్రిత‌మే సినిమాల్లోకి రావాల‌నుకున్నాను. మ‌హాభార‌తం సీరియ‌ల్‌లో న‌టిస్తున్న‌ప్పుడు నా న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఎలాగైనా పూరిగారి సినిమాల్లో న‌టించాల‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్పుడు అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో టెంప‌ర్ షూటింగ్ జ‌రుగుతుంటే నేను దూరం నుండి చూశాను. ఇప్పుడు పూరిగారి ద‌ర్శ‌క‌త్వంలో రోగ్ సినిమాతో ప‌రిచ‌యం కావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను మిస్ట‌ర్ వ‌ర‌ల్డ్ అవార్డ్ గెలుచుకున్న దానికంటే పూరిగారి సినిమాలో అవ‌కాశం రావ‌డంతో ఎక్కువ‌గా సంతోషించాను. పూరిగారు నన్ను చాలా కొత్త‌గా చూపించారు. ఆయ‌న‌కు నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. నేను రోగ్‌తో తెలుగు, క‌న్న‌డ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తెలుగు సినిమాల‌కే నా ప్రాధాన్యం ఉంటుంది. ముంబైలో సెటిల్ అయినా మా పూర్వీకులకు హైద్రాబాద్ తో సంబంధం ఉంది .. తెలుగు సినిమాల్లో ఎవ‌రు క‌ష్ట‌ప‌డితే వారికే ఎక్క‌వ ప్రాధాన్య‌త ఉంటుంది. నేను ఇంకా రెండు సినిమాలు చేస్తున్నాను. మరాఠి భాషలో రెండు సినిమాలలో హీరోగా కూడా న‌టించ‌బోతున్నాను. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను. అలాగే బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తున్నాను'' అన్నారు.


నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వరరావు మాట్లాడుతూ - ''అనూప్ సింగం 3 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే...మిస్టర్ వర్డల్ గా పేరుతెచ్చుకున్న అనూప్ సినిమాలలో కూడా రాణించడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా లేటేస్ట్ పూరీ గారి రోగ్ చిత్రంలో విలన్ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నాడు..తెలుగులో మరిన్ని చిత్రాలు చేయాలని ,నటుడిగా టాలీవుడ్ లో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త అంబర్ పేట శంకర్ , ఆర్ కె.గౌడ్ పాల్గోన్నారు..



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !