View

అందరి మనసుల్లో 'మనసైనోడు'

Wednesday,April05th,2017, 07:57 AM

నూతనం.. నిత్య నూతనం .. ఈ సినీ పరిశ్రమలోకి ఏoతో మంది నూతనంగా ప్రవేశించి... నిరంతరం ఈ సినీ పరిశ్రమని నిత్య నూతనంగా మారుస్తూ.. సకల జనులను నిత్యo రంజింప చేస్తున్న నటీనటులు, సాoకేతిక నిపుణుల నిండి వస్తున్న చిత్రం 'మనసైనోడు'. H-PICTURES వారి 'మనసైనోడు' చిత్రం అందరి మనసుల్లో 'మనసైనోడు' అయ్యే విధంగా ప్రొడ్యూసర్ హసీబుద్దిన్ నిర్మిస్తున్నారు.


మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 80% టాకీ పూర్తి చేసుకుoది. చివర షెడ్యూల్ లో బాగంగా నానకరామగూడా రామానాయుడు స్టూడియో లో పోసాని కృష్ణ మురళీ మరియు హీరో హీరొయిన్ ల మీద చిత్రీకరణ జరుగుతుంది. కొత్త కధ, కధనంతో తెరకెక్కుతున్న 'మనసైనోడు' చిత్రం ద్వారా హీరొయిన్ ప్రియసింగ్ మరియు పలు చిత్రాలకు దర్శకత్వ శాఖ పనిచేసిన సత్యవరపు వెంకటేశ్వరరావుని దర్శకుడుగా పరిచయం చేస్తున్నామని నిర్మాత తెలిపారు.


'జయ జయ జయహే భారతావని సద్గుణ సముపేత' అంటూ మన భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకుని పాడుకునే విధంగా ఒక గొప్ప దేశభక్తీ గీతాన్ని Dr. C నారాయణ రెడ్డి గారు రచిoచారు. మగవాళ్ళ జీవితాల్లో ఆడవాళ్ళ లేకపోతే ఎంత నష్టమో కాస్త చిలిపిగా ఒక పాటను భాస్కరబట్ల రచిoచారు. ఈ చిత్రంలో ఆరు పాటలు ప్రముఖ రచయతలు రాయడం విశేషo. ప్రేమ కధలో కుటుంబ కధని జోడించి దేశానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా దేశభక్తిని యువకుల్లో నింపే విధంగా రూపుదిద్దుతున్న H-PICTURES వారి చిత్రం 'మనసైనోడు' అని నిర్మాత హసీబుద్దిన్ తెలిపారు.


నటీనటులు - మనోజ్ నందన్, ప్రియసింగ్, పోసాని కృష్ణమురళీ, రఘుబాబు, గిరిబాబు, కేదార్ శంకర్, గుర్రాజు, వేణుగోపాల్, అనంత్, చేతన్య, శశాంక, ఫణి, పవన్, గణపతి, వాసు, రవిశంకర్, రాజు మరియు సంగీత, మధుమని, జ్యోతి, దివ్యశ్రీగౌడ తదితరులు నటీస్తున్నారు.


సాoకేతిక వర్గం - కో-డైరెక్టర్ : గోలి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ: సురేంద్రరెడ్డి, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్: సుభాష్ ఆనoద్, పాటలు: Dr. C నారాయణ రెడ్డి, భాస్కరబట్ల, గోసాల రాంబాబు, పూర్ణచారి, రచన సహకారం: సీతారామరాజు, P.R.O: సత్యనారాయణ, స్టిల్స్: రామిరెడ్డి, ప్రొడక్షన్ మేనేజర్స్: రవిశంకర్, పయ్యావుల శ్రీనివాస్, డాన్స్ మాస్టర్స్ : గణేష్, మాస్టర్, శామ్యూల్, అనీష్ కిరణ్, మేకప్: సూర్యచంద్ర, కాస్ట్యూమ్స్: నాగేశ్వరరావు, ప్రొడక్షన్: శ్రీనివాస్, నిర్మాత: హసీబుద్దిన్, కధ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం : సత్యవరపు వెంకటేశ్వరరావు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !