filmybuzz

View

ఫిల్మ్ అండ్ టీవీ ఆర్టిస్టుల డైరీ ఆవిష్కరణ విశేషాలు

Monday,April24th,2017, 08:55 AM

వి.బి ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత విష్ణు బొ ప్ప‌న‌ ఫిల్మ్ అండ్ టీవీ ఆర్టిస్టుల కొత్త డైరీ (2017-18 డైర‌క్ట‌రీ)ని ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ లో ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మా అధ్య‌క్షుడు శివాజీరాజా, ఈసీ మెంబ‌ర్ సురేష్ కొండేటి, మా జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, నిర్మాత గురు రాజ్, టీవి. ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ వినోద్ బాల‌, అశోక్ కుమార్, రామ్ జ‌గ‌న్, ప‌ద్మ‌జ‌రాణీ, ప‌ద్మిని, శ్రీనివాస‌రావు, హిమ‌బిందు, శ్రీనివాసరావు, విజ‌య్ యాద‌వ్ తో పాటు ప‌లువురు బుల్లి తెర ఆర్టిస్టులు, స్పాన్స‌ర్లు పాల్గొన్నారు.


అనంత‌రం విష్ణు మాట్లాడుతూ - వి.బి ఎంట‌ర్ టైన్ మెంట్స్ అనేది ఒక మార్కెంటింగ్ సంస్థ‌. నేను సాప్ట్ వేర్ ఇంజ‌నీర్ ని. కానీ సినిమాల‌పై ఫ్యాష‌న్ తో ఇటు వైపు వ‌చ్చా. ప‌లు సీరియ‌ళ్ల‌లో కూడా న‌టించా. ఈ క్ర‌మంలోనే నా స్నేహితులు ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇవ్వ‌డం మొద‌లు పెట్టా. ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్ హౌస్ బాగా ర‌న్ అవుతుంది. 2015తో బుల్లి తెర అవార్డులు ప్రారంభించాను. 2016లో అన్న‌పూర్ణ స్టూడియోస్ సెవెన్ ఏక‌ర్స్ లో అవార్డులు అందించాం. 2017 అవార్డుల‌ను డిసెంబ‌ర్ 3వ తేదిన ప్రదానం చేస్తాం. స్పాన్స‌ర్స్ ఉండ‌టం వ‌ల‌నే ఈ కార్య‌క్ర‌మాన్ని ఇంత గొప్ప‌గా చేయ‌గ‌లుగుతున్నాను. వాళ్లు లేక‌పోతే ఈ డైరీ ఉండేది కాదు. వాళ్ల స‌హ‌కారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంద‌ని ఆశిస్తున్నా. డైరీలో సినిమా-టీవీ ఆర్టిస్టుల పూర్తి వివ‌రాల‌ను పొందుప‌రిచాం. అలాగే కొత్త వాళ్ల‌కు డైరీ లో అవ‌కాశం క‌ల్పించాం. ఏ ద‌ర్శ‌క‌, నిర్మాత‌కైనా ఈ డైరీ ఉప‌యుక్తంగా ఉంటుంది అని అన్నారు.


శివాజీ రాజా మాట్లాడుతూ - స్పాన్సర్స్ లేక‌పోతే ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌లేం. కొత్త ఆర్టిస్టులను కూడా ప్రోత్స‌హిస్తూ డైరీ ప్ర‌చురించ‌డం ఆనందంగా ఉంది. ఈ సంస్థ‌లో సీనియ‌ళ్లు నిర్మిస్తే `మా` లో ఉన్న ఆర్టిస్టుల‌ను కూడా ప్రోత్స‌హించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.


వినోద్ బాల మాట్లాడుతూ - డైరీ అనేది నా దృష్టిలో ఒక క‌మ్యునికేష‌న్. ఆ క‌మ్యునికేష‌న్ స‌రిగ్గా లేక‌పోతే అవ‌కాశాలు రావు. ఈ డైరీలో అంద‌రి పేర్లు..ఫోన్ నంబ‌ర్ల‌తో క్లియ‌ర్ గా ఉన్నాయి. డైరీలో ఉన్న ఒక వ్య‌క్తికి అవ‌కాశం వ‌చ్చినా డైరీ సార్ధ‌క‌త చేకూరిన‌ట్లే. విష్ణు బొప్ప‌న గారు సొంత‌గా డైరీని తీసుకురావ‌డం గొప్ప విష‌యం. అదీ టీవీ డైరీని తీసుకురావాలంటే ఎన్ని ఇబ్బందులుంటాయో తెలుసు అని అన్నారు.


సురేష్ కొండేటి మాట్లాడుతూ - ఈ డైరిని అంద‌రికంటే ముందు నేనే చూశాను. చాలా బాగుంది. ఇందులో ఆర్టిస్టులంద‌రి పేర్లతో సహా ప‌క్క‌న ఫోటో, ఫోన్ న‌బంబ‌ర్ల‌తో చ‌క్క‌గా వేశారు. దీనివ‌ల్ల ఎలాంటి కన్ ప్యూజ‌న్స్ ఉండ‌వు. దీన్ని వెబ్ సైట్ క్రియేట్ చేసి ఆన్ లైన్ లో కూడా చేస్తే బాగుంటుంది. విష్ణు ఈ డైరీ తీసుకురావ‌డం కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. అత‌ని క‌ష్టం వృద్ధా కాదు అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !