View

హైందవ ధర్మాన్ని అవమానించి పరారీలో వున్న నాకు నేనే తోపు తురుమ్ నిర్మాతలు?

Friday,April28th,2017, 05:52 AM

మన హైందవ ధర్మాన్ని ఇంత గోరంగా అవమానించేలా సినిమా తీసిన ఆ నిర్మాతలు ఇప్పుడు పరారీలో ఉన్నారని మీకు తెలుసా..?

 

మన మానవ సమాజం లో మనిషి బలంగా నమ్మే ఓకే నమ్మకం దైవం, ఒక ధర్మం న్యాయం, ఒక వ్యవస్థ రాజకీయం, ఒక ధృడ నిచ్చయం మతం. ప్రతి మనిషి తన మతాన్ని, ఆ మతం వెనక దైవాన్ని గొప్పగా కొలుస్తాడు, విలువలతో చూస్తాడు.. ఆ మనుషుల విలువలను, మన మతాల ఆచారాలను ఆగౌరవ పరుస్తూ మన నమ్మకాలను తుంగలో తొక్కే విధంగా ఆ సినిమాను తెరకెక్కించిన నిర్మాతలకు ఇప్పుడు ఏటు పరారై తల దాచుకోవాలో కూడా అర్ధం కావటం లేదంటా…!


అసలు ఇంతకి ఏంటి ఆ సినిమా..? ఏవరు ఆ నిర్మాత? ఏంటి ఆ కథ? అనే కదా మీ సందేహం.!


ధ్రువ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీ చౌడేశ్వరి దేవి, శ్రీ రాజేశ్వరి సమర్పణ లో ధ్రువ కుమార్ నిర్మాతగా శివమణి రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ‘’నాకు నేనే తోపు తురుమ్.’’ ఈ సినిమా ఇప్పుడు హిందు ధర్మ సంఘాల మధ్య వివాదాస్పదం అయింది. ఏదైనా విరుద్దంగా, వ్యతిరేఖంగా చేస్తేనే మనల్ని ఈ సమాజం గుర్తిస్తది అని ఆ నిర్మాతలు భావించారేమో ఏంటో కాని, ఈ సినిమాను మాత్రం దైవ, న్యాయ ధర్మాది విలువలను కించపరుస్తూ తెరకెక్కిన సన్నివేశాలు మతాల పట్ల గొడవలు పెట్టే విధంగా ఉన్నాయంటా. ఏ మాత్రం సమాజం పట్ల, దేశం పట్ల, మన సనాతన విలువల పట్ల అస్సలు గౌరవం లేకుండా ఈ దర్శక నిర్మాతలు తెరకెక్కించిన ఈ ‘నాకు నేను తోపు తోరుమ్’ అనే సినిమా ఇప్పుడు, అసలు ఇంత కటినంగా దర్శకుడు ఎంచుకున్న కథ ఏంటి అని ప్రతి చోట వివాధాలతోనే దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకుంది.


హిందూ మతాల దేవుళ్ళ చిత్ర పటాలు తగలబెడుతూ, న్యాయ వ్యవస్తను తిడుతూ, మన ధర్మాలను ఆగౌరవ పరుస్తూ ఈ సినిమాలు తెరకెక్కించిన సీన్లే ఈ సినిమా నిర్మాతలు ఇప్పుడు పారిపోవటానికి ముఖ్య కారణం కూడా అదే. పైగా ఇటువంటి సినిమాలో జబర్దస్త్ టీం తో పాటు, మంచి వైవిధ్యమైన నటులు, తెలుగు స్టార్ యాక్టర్స్ సైతం నటించారంటే ఈ కథలో ఏ స్థాయిలో దమ్ము ఉండాలి అని క్రిటిక్స్ సైతం కూడా ఆచర్యపోతున్నారంటా…! కాని, కొందరు సినీ మేధావులు మాత్రం ఈ సినిమా గురించి గొప్పగానే మాట్లాడుతున్నారంటా… మన సమాజ ప్రస్తుత పరిస్తితి ఇదే కదా, ఈ నీచమైన పరిస్తితిని ఈ నిర్మాత ఏవరో మన కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించాడు అని విశ్లేస్తున్నారు అని ఫిలింనగర్ టాక్.


అసలు దర్శకుడు ఈ ధృక్పదంతోనే ఏందుకు ఈ కథ ఏంచుకున్నాడు, ఆ కథను ఇలా మరల్చి దాని ద్వారా మన సమాజానికి సందేశం ఇచ్చాడా..? లేదా తన వంతు మార్పు కోరుకున్నాడా..? విలువలు నాశనం చేసాడా..? న్యాయ వ్యవస్తను ప్రశ్నించాడా..? మతాలను, ధర్మాలను ఏందుకు ఇంత వికృత ధోరణిలో చూపించాడు అని చాలా మందికి సందేహాలు కూడా బలపడ్డాయని టాక్.


ఏది ఏమైనా విడుదల అయిన ఈ ఒక్క ట్రైలర్ తోనే ఈ సినిమా ఇన్ని వివాదాలు, సంచలనాలు సృష్టిస్తే, మరి అసలు పూర్తి సినిమా విడుదల అయిన తరువాత మతాల మధ్య, జ్ఞాన పండితుల మధ్య, విలువల మధ్య ప్రజా న్యాయ వ్యవస్త పై ఏన్ని గొడవలు పెడుతుందో, ఇంకెంత వివాదాస్పదం అవుతుందో తెలియాలంటే ఈ సినిమా గురించి ఏంతో ఆసక్తిగా ఏదురు చూస్తున్న ప్రేక్షకులు సైతం విడుదల తేది వరకు వేచి చూడాల్సిందే.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !