View

కంటెంట్ ని నమ్మి నిర్మించిన చిత్రం 'వెంకటాపురం'.. మే 12న విడుదల!

Thursday,May04th,2017, 06:35 AM

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లవుతుంది. ఇటీవ‌లే అచ్చు అందించిన ఆడియో మంచి విజ‌యాన్ని సాదించింది.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ఈరోజుల్లో చిత్రం తో గుడ్ సినిమా గ్రూప్ ని మారుతి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేశాము. ఇది మా నాలుగో చిత్రం. మా గ‌త చిత్రాల‌న్ని క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని చేసాము. అలాగే వెంక‌టాపురం ఇంకా జాగ్ర‌త్త‌లు తీసుకుని ప్రేమించి చేశాము. ఈ చిత్ర‌క‌థ విష‌యానికోస్తే ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో స‌రికొత్త క‌థ‌నంతో ఆధ్యంతం ఆసక్తి కరంగా తెర‌కెక్కించిన చిత్రం మా వెంక‌టాపురం. వైజాగ్ నెప‌ధ్యంలో సాగే యూత్‌ఫుల్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. హీరో రాహుల్ న్యూ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. చాలా అందంగా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ఓదిగిపోయాడు రాహుల్, చిత్రం చూసిన త‌రువాత రాహుల్ కంటే ఆనంద్ గా అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంటాడు. దర్శకుడు వేణు అద్భుతమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మా చిత్రానికి సాయిప్ర‌కాష్ కెమెరా వ‌ర్క్ హైలెట్ గా నిలుస్తుంది. అచ్చు అందించిన ఆడియో మంచి విజ‌యం సాదించింది. అన్ని కార్య‌క్ర‌మాలూ పూర్తిచేసుకున్న మా వెంక‌టాపురం మే 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము. అని అన్నారు.


హీరో రాహుల్ మాట్లాడుతూ - ముందుగా తెలుగువారి స‌త్తాని ప్ర‌పంచానికి తెలియ‌జెప్పిన భాహుబ‌లి టీం కి నా త‌రుపుకున మా చిత్రం త‌రుపున ధ‌న్య‌వాదాలు. కంటెంట్ ని న‌మ్ముకుని తీస్తే ఏ చిత్రం అయినా ఏ రేంజి కి వెలుతుందో తెలియ‌జెప్పిన రాజ‌మౌళి గారికి మా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఇప్ప‌డు మాలాంటి కంటెంట్ ని న‌మ్ముకున్న చిత్రాల‌కి ఊపిరి పోసారు. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ సినిమా చూడ‌టానికి బ‌య‌ట‌కి వ‌చ్చారు. మా వెంక‌టాపురం మే12న విడుద‌ల చేస్తున్నాం. త‌ప్ప‌కుండా కొత్త చిత్రం అంద‌రిని ఆక‌ట్టుకునే చిత్రం అని చెప్ప‌గ‌లం. భాహుబ‌లి త‌రువాత వ‌స్తున్న క‌మ‌ర్షియ‌ల్ కంటెట్ బెస్డ్ చిత్రంగా అంద‌రి ఆద‌ర‌ణ పొందుతుంది. మా హీరోయిన్ చాలా బాగా న‌టించింది. ఈ చిత్రం కి అచ్చు ఆడియో , కెమెరా వ‌ర్క్ చాలా పెద్ద ఎసెట్ గా నిలుస్తాయి. మా నిర్మాత‌ల‌కి ధ‌న్య‌వాదాలు అని అన్నారు.


ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ - నాకు ఈ అవ‌కాశాన్ని ఇచ్చిన నిర్మాత‌లు శ్రీనివాస్‌, ఫ‌ణిగార్ల‌కి నా ధ‌న్య‌వాదాలు. కాన్సెప్ట్‌డ్ ఫిల్మ్ చాలా కొత్త‌గా వుంటుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాము. న‌టీన‌టులు చాలా ఒదిగి న‌టించారు. పాత్ర‌లు మాత్ర‌మే క‌నిపిస్తాయి. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అందుకుంటుంద‌ని న‌మ్ముతున్నాం. ఆడియో చాలా పెద్ద హిట్ అవ‌టంతో అంచ‌నాలు పెరిగాయి. అదే రేంజి లో చిత్రం వుంటుంది. కెమెరా వ‌ర్క్ సూప‌ర్డ్ గా వుంది. అన్నారు.


నటీనటులు -
రాహుల్, మహిమా మక్వాన్, అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ తదితరులు


సాంకేతిక నిపుణులు -
ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డిసాయిబాబు, డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్, కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్, మ్యూజిక్: అచ్చు, కొ-ప్రోడ్యూస‌ర్: ఉమాదేవి కున‌ప‌రాజు ప్రొడ్యూసర్స్: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్, స్టోరీ, డైరెక్టర్: వేణు మాధికంటి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Read More !