filmybuzz

View

9 మూవీ టీజ‌ర్ లాంఛ్ విశేషాలు

Saturday,May06th,2017, 12:35 AM

గోస్ట్ హంటింగ్ కాన్సెప్ట్ తో తెలుగులో తెరకెక్కుతోన్న చిత్రం 9. అశ్వనీ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై శ్వేత సింగ్ నిర్మిస్తున్నారు. అతుల్ కుల‌క‌ర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌న శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్‌, శ్రిత చందన‌, పావ‌ని గంగిరెడ్డి, పూర్ణిమ ముద్గిల్ త‌దిత‌రులు ముఖ్యతారాగణంగా రూపొందుతున్న సైకలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ 9. ఈ సినిమా టీజ‌ర్‌ను హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు.


నాకు రెండు ప్రొడ‌క్ష‌న్స్ హౌసెస్ ఉన్నాయి. అందులో ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో వ‌స్తున్న తొలి చిత్రం 9. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను 2016 ఫిబ్ర‌వ‌రిలో స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం 9 నెల‌లు పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేశాం. సినిమాను 32 రోజుల్లో తీద్దామ‌ని అనుకున్నాం. కానీ 27 రోజుల్లోనే పూర్తి చేశాం. మ‌ద‌న‌ప‌ల్లి, హార్సిలీ హిల్స్‌, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో సినిమాను షూట్ చేశాం. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ స‌హ‌కారంతోనే సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేశామ‌ని నిర్మాత శ్వేతాసింగ్ తెలిపారు.


2011లోనే క‌థ‌ను సిద్ధం చేసుకుని ఇదే క‌థ‌పై షార్ట్ ఫిలిం కూడా చేశాం. ఐదారేళ్ళ‌లో క‌థ‌లో చాలా మార్పులు చేర్పులు జ‌రిగాయి. క‌థ విన్న నిర్మాత‌లంద‌రూ బావుందంటున్నారు, కొత్త‌గా ఉంద‌ని అన్నారు కానీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ యాడ్ చేయ‌మ‌ని చెప్పేవారు. కానీ అవేవీ లేకుండానే ఈ క‌థ ఆడియెన్స్‌కు న‌చ్చుతుంద‌ని నాకు న‌మ్మ‌కం ఉండేది. 2016లో శ్వేతా సింగ్‌గారు మాత్రం క‌థ‌ను న‌మ్మి ఏ మార్పు లేకుండా సినిమా చేయ‌మ‌ని అన్నారు. సినిమా టైటిల్ 9 అనే సంఖ్య చుట్టూ క‌థ‌కు సంబంధించి చాలా అంశాలు ముడిప‌డి ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే న‌లుగురు ఘోస్ట్ హంట‌ర్స్ ఓ హాంటెడ్ హౌస్‌లో దెయ్యాలున్నాయా లేవా అని ప‌రిశోధ‌న చేయ‌డానికి వెళ్ళిన‌ప్పుడు వారికెలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌నేదే సినిమా క‌థ‌. సినిమా బాగా వ‌చ్చిందని ద‌ర్శ‌కుడు అశ్వినికుమార్ చెప్పారు. 


డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌. న‌మ్మి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌గారికి థాంక్స్‌. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్ అని సినిమాటోగ్రాప‌ర్ సునీల్ కుమార్ చెప్ప‌గా, సినిమాలో మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన ద‌ర్శక నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఓ ఇంగ్లీష్ సాంగ్ కూడా సినిమాలో ఉంటుంది. ట్యూన్స్ చేయ‌డానికి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయ‌డానికి నాకు చాలా స్వేచ్ఛ‌నిచ్చారని మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల తెలిపారు. 


ఈ కార్య‌క్ర‌మంలో అషిమా న‌ర్వాల్‌, శ్రిత చంద‌న‌, పావ‌ని గంగిరెడ్డి, పూర్ణిమ ముద్గిల్‌, విమ‌ల్ కృష్ణ త‌దిత‌రులు సినిమా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్ అని అన్నారు.


అతుల్ కుల‌క‌ర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌న శాస్త్రి, అషిమా న‌ర్వాల్‌, శ్రిత చంద‌న‌, సుధారాణి, పావ‌ని గంగిరెడ్డి, పూర్ణిమ ముద్గిల్‌, విమ‌ల్ కృష్ణ‌, అభిషేక్ మ‌హ‌ర్షి, అభిన‌వ్ గోమాతం, స‌మీర్ హాస‌న్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టించిన క‌బీర‌ఈ చిత్రానికి విఎఫెక్స్ః వెంక‌ట్‌.కె, సౌండ్ ఎఫెక్ట్స్ః విష్ణు పి.సి, అరుణ్.ఎస్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్ః అశ్వంత్ బైరీ, కొరియోగ్ర‌ఫీః ఉద‌య్‌భాను, ఎడిట‌ర్ః గారీ బి.హెచ్‌, మ్యూజిక్ః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్ః కిర‌ణ్‌కుమార్‌.ఎం, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ర‌మేష్ శ‌ర్మ‌.ఎం, నిర్మాతః శ్వేతా సింగ్‌, స్ర్కీన్‌ప్లే, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వంః అశ్వినికుమార్‌.వి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !