filmybuzz
filmybuzz

View

నిర్మాణాంతర కార్యక్రమాల్లో సమయం.. విడుదలకు సిద్ధమవుతోంది!

Tuesday,May09th,2017, 02:05 AM

మాగంటి శ్రీనాథ్, పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం సమయం. ఆర్ జే వై శ్రీరాజ దర్శకత్వం వహిస్తున్నారు. గద్ద రమేష్ నిర్మాత. ఎడ్ల జయపాల్ రెడ్డి సహ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఆడియోను విడుదల చేసి...జూన్ చివరి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.


సమయం సినిమా ప్రోగ్రెస్ ను చిత్ర నిర్మాత గద్ద రమేష్ వివరిస్తూ... నేను వృత్తి రీత్యా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ ఉద్యోగిని. సినిమా అంటే చాలా ఇష్టం. ఆ అభిరుచితోనే చిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చాను. ఉద్యోగం చేస్తూనే సినిమాను పూర్తి చేశాం. ప్రణాళిక ప్రకారం, అనుకున్న బడ్జెట్ లోనే దర్శకుడు చిత్రీకరణ పూర్తి చేశారు. ఆశించిన దానికంటే సినిమా బాగా వచ్చింది. నాకు వ్యక్తిగతంగా సాహిత్యంపై మక్కువ. ఈ సినిమాలోని పాటలన్నీ నేనే రచించాను. హైదరాబాద్ గొప్పదనం వివరిస్తూ ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించాం. ఆ పాట సమయం చిత్రానికి మరో ఆకర్షణ అవుతుందని భావిస్తున్నాం.అన్నారు.


దర్శకుడు ఆర్ జే వై శ్రీరాజ మాట్లాడుతూ... దర్శకుడిగా తొలి అవకాశమిచ్చిన నిర్మాత గద్ద రమేష్ గారికి కృతజ్ఞతలు. ఆయన సహకారం వల్లే అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయగలిగాం. లవ్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథతో సమయం సినిమా రూపొందించాం. తొలి సన్నివేశం నుంచే ఆసక్తి కలిగేలా కథనం సాగుతుంటుంది. చిత్ర స్క్రీన్ ప్లే ట్విస్ట్ అండ్ స్పాయిల్ అనే కొత్త తరహాలో ఉంటుంది. రివర్స్ స్క్రీన్ ప్లే పద్ధతిలో కథను తెరకెక్కించాను. ఈ తరహా సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. శ్రీనాథ్, పల్లవి హీరో హీరోయిన్లుగా చక్కగా నటించారు. వాళ్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. అజయ్ ఘోష్, రవి ప్రకాష్, తేజ కీలక పాత్రల్లో ఆకట్టుకుంటారు. అన్నారు.


అంబటి శ్రీను, ప్రియాంకా నాయుడు, సుమన్ శెట్టి, రవికుమార్, వెంకీ, కర్ణ, శ్యామ్, మేఘన, మళ్లి రమేష్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ శ్యామ్ ధూపటి, సంగీతం ఘన శ్యామ్, ఎడిటింగ్ వేణు కొడగంటి, ఆర్ట్ శ్రీనివాస చారి, కొరియోగ్రఫీ ఛార్లి, మోహన్ కిషోర్, ఫైట్స్ నందు, ప్రొడక్షన్ కంట్రోలర్ బెక్కం రవీందర్, కో డైరక్టర్ సాయి త్రివేది, కథ, కథనం, మాటలు, దర్శకత్వం ఆర్ జే వై శ్రీరాజ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !