View

1st ర్యాంక్ రాజు ఫస్ట్ లుక్, లోగో, టీజర్ రిలీజ్

Saturday,March16th,2019, 02:00 PM

చేత‌న్ à°®‌ద్దినేని హీరోగా డాల్ఫిన్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై à°¨‌రేష్ కుమార్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో మంజునాథ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం 1st ర్యాంక్ రాజు. విద్య 100% బుద్ధి 0% ఉప శీర్షిక‌. à°ˆ సినిమా à°«‌స్ట్ లుక్‌, లోగో, టీజ‌ర్‌ను మా అధ్య‌క్షుడు à°¨‌రేష్‌, డైరెక్ట‌ర్ మారుతి విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో...


మా అధ్య‌క్షుడు వి.కె.à°¨‌రేష్ మాట్లాడుతూ - à°’à°• అద్భుత‌మైన పాయింట్‌ని à°Žà°‚à°Ÿ‌ర్ టైనింగ్‌à°—à°¾ చెప్ప‌à°¡à°‚ చాలా గొప్ప విష‌యం. à°•‌న్న‌డలో చాలా పెద్ద హిట్ అయిన à°ˆ చిత్రాన్ని అదే టీం తెలుగులో చేయ‌à°¡à°‚ మొద‌à°Ÿà°¿ à°¸‌క్సెస్‌à°—à°¾ నేను భావిస్తున్నాను. త్రివిక్ర‌మ్‌, సుకుమార్, కొర‌టాల వంటి à°¦‌ర్శ‌కులు నాకు మంచి పాత్ర‌à°²‌ను క్రియేట్ చేస్తున్న à°¤‌రుణంలో మారుతి, ఇప్పుడు à°¨‌రేష్ కుమార్ వంటి యంగ్ డైరెక్ట‌ర్స్ కూడా మంచి మంచి పాత్ర‌à°²‌ను క్రియేట్ చేస్తున్నారు. à°•‌న్న‌డంలో నేను సినిమా చూశాను. అదే పాత్ర‌ను తెలుగులో చేయడానికి చాలా థ్రిల్ అయ్యాను. à°…à°† సినిమాతో కూతుర్లంద‌రూ ఇలాంటి తండ్రి ఉంటే బావుండేద‌నుకున్నారు.. లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు à°ˆ సినిమాతో అబ్బాయిలంద‌రూ ఇలాంటి తండ్రి ఉండాల‌నుకునేలా అబ్బాయిల్లో కూడా ఫ్యాన్ పెరుగుతుంది. à°ˆ సినిమా చార్లి చాప్లిన్ ఫార్ములాతో తెర‌కెక్కింది. ఎందుకంటే చార్లి చాప్లిన్ కామెడీ చేస్తున్నా.. వెనుకు చిన్న పెయిన్ ఉంటుంది. అలాంటి ఫార్ములాతో చేసిన సినిమాల‌న్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు à°ˆ సినిమా కూడా అదే ఫార్ములాతో తెర‌కెక్కించారు.ఇలాంటి సినిమా చేయ‌డాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. చేత‌న్ à°¤‌à°¨ పాత్ర‌ను ఫీలై అద్భుతంగా చేశాడు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°•‌నెక్ట్ అయ్యే పాయింట్ ఇది. à°¦‌ర్శ‌కుడు à°¨‌రేష్ అద్భుతంగా à°¸‌న్నివేశాల‌ను à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌వేలో తెర‌కెక్కించాడు. à°•‌శిష్ వోరా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించింది. శ్ర‌à°µ‌ణ్ చాలా మంచి డైలాగ్స్ రాశారు. ఇక మంజునాథ్‌గారు తెలుగు సినిమాల‌పై అభిమానంతో à°“ మంచి చిత్రాన్ని తెలుగులో నిర్మించాల‌నుకోవ‌à°¡à°‚ ఆయ‌నకున్న టేస్ట్‌ను తెలియ‌జేస్తుంది. ఆయ‌à°¨‌కు తెలుగులో మంచి à°¸‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ - à°•‌న్న‌డంలో à°ˆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. చాలా మంది à°ˆ సినిమా రీమేక్ à°¹‌క్కుల కోసం ట్రై చేసినా కూడా మంజునాథగారు తెలుగులో à°¤‌నే నిర్మించాల‌ని కొత్త వాళ్లైనా కూడా సినిమా చేయ‌డానికి ముందుకు à°µ‌చ్చినందుకు ఆయ‌à°¨‌కు థాంక్స్‌. నేను సినిమా చూశాను. చాలా బాగా à°µ‌చ్చింది. నేటి కాలంలో à°¤‌ల్లిదండ్రులు వారి పిల్ల‌à°²‌ను à°š‌à°¦‌వు కోసం ఎలా ప్రెష‌ర్ చేస్తున్నారు.. పిల్ల‌à°² మానసిక à°ª‌రిస్థితేంటి? అనే విష‌యాల‌ను à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾ చూపించారు. సినిమాను à°¸‌మ్మ‌ర్‌లో విడుద‌à°² చేయ‌బోతున్నారు. మంజునాథ à°¸‌హా ఎంటర్ యూనిట్‌కు అబినంద‌à°¨‌లు అన్నారు.


నిర్మాత మంజునాథ వి.కందుకూర్ మాట్లాడుతూ - à°ˆ చిత్రంలో à°•‌న్న‌à°¡‌లో చాలా పెద్ద హిట్ అయ్యింది. నేను చిన్న‌ప్ప‌ట్నుంచి తెలుగు సినిమాల‌ను బాగా ఇష్ట‌à°ª‌డేవాడిని. ఇప్పుడు తెలుగులో సినిమాను ప్రొడ్యూస్ చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చే à°¸‌పోర్ట్. నా ఫ్యామిలీ à°¸‌హా à°…à°‚à°¦‌రూ à°ˆ సినిమా విష‌యంలో నాకు à°¸‌పోర్ట్ చేశారు. ఇలా à°…à°‚à°¦‌రూ à°¸‌పోర్ట్ చేస్తే.. తెలుగులో à°®‌రిన్ని సినిమాల‌ను నిర్మించ‌డానికి నేను సిద్ధం అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు à°¨‌రేష్ కుమార్ మాట్లాడుతూ - à°•‌న్న‌డంలో నేను చేసిన à°«‌స్ట్ ర్యాంక్ రాజు మా జీవితాల‌ను మార్చేసింది. సినిమా ఏకంగా వంద‌రోజులు à°¸‌క్సెస్‌ఫుల్‌à°—à°¾ ఆడింది. మంజునాథ‌గారు à°¸‌పోర్ట్‌తోనే అది సాధ్య‌మైంది. à°«‌స్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ 1 శాతం ఉంటే వాళ్ల‌కే కాదు.. మిగిలిన 99 శాతం పిల్ల‌à°²‌కు కూడా à°¨‌చ్చే సినిమా. à°•‌న్న‌à°¡‌లో ప్ర‌తి స్టూడెంట్‌, వారి à°¤‌ల్లిదండ్రుల‌తో చూసిన సినిమా. విద్యే కాదు.. బుద్ది ఉండాల‌ని చెప్పే సినిమా. సినిమాలో కావాల్సినంత à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు చిన్న మెసేజ్ కూడా ఉంటుంది అన్నారు.


హీరో చేత‌న్ à°®‌ద్దినేని మాట్లాడుతూ - ప్ర‌తి à°«‌స్ట్ ర్యాంక్ స్టూడెంట్ à°¬‌యోపిక్ ఇది. ప్ర‌తి ఒక్క‌రూ వారి లైఫ్‌లో ఎక్క‌డో à°’à°•‌చోట నెంబ‌ర్ à°µ‌న్ అయ్యుంటారు కాబ‌ట్టి వారంద‌à°°à°¿ à°¬‌యోపిక్ ఇది. మా డైరెక్ట‌ర్ à°¨‌రేష్‌కుమార్‌గారి à°•‌à°¥ ఇది. à°¤‌ల్లిదండ్రులంద‌రూ చూడాల్సిన సినిమా. à°’à°• à°ª‌క్క అమాయ‌à°•à°‚à°—à°¾, à°®‌రో à°ª‌క్క అన్నీ తెలుసు అనేలా à°¨‌టించే చాలెంజింగ్ పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. à°…à°µ‌కాశం ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు థాంక్స్‌ అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°•à°¿à°°‌ణ్ à°°‌వీంద్ర‌నాథ్ à°¸‌హా ఎంటైర్ యూనిట్ à°ˆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !