View

ఈ యేడాది రిలీజ్ అవుతున్న సినిమాల్లో 'వైశాఖం' కి ప్రత్యేక స్థానం ఉంటుంది - వాలిశెట్టి వెంకటసుబ్బారావు

Saturday,May13th,2017, 05:14 AM

ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...


డైన‌మిక్ లేడీ డైరెక్ట‌ర్ జ‌య‌.బి మాట్లాడుతూ - నేను ప్రారంభం నుండి న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూనే ఉన్నాను. మా వైశాఖం సినిమాకు వాలిశెట్టి వెంక‌ట‌సుబ్బారావుగారు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తే, డిజె.వ‌సంత్‌గారు మ్యూజిక్ అందించారు. వాలిశెట్టి వెంక‌ట‌సుబ్బారావుగారితో క‌లిసి ప‌ద్నాలుగేళ్ళ క్రిత‌మే చంటిగాడు సినిమా కోసం ఓ డిజిటల్ సాంగ్‌ను చేశాం. ఆ సాంగ్‌ను చూసిన రామోజీరావు, ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్‌బాబుగారు ఎంతో అభినందించారు. ఈ టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అయితే ప‌దేళ్ళ‌కు ల్యాబ్స్ ఉండ‌వ‌నీ అన్నారు. ఆయ‌న అన్న‌మాట ఈరోజు నిజ‌మైంది. సుబ్బారావు సినిమాటోగ్ర‌ఫీతో పాటు డిఐ కూడా ఆయ‌నే చేస్తారు. ఎక్విప్ మెంట్‌ను ఆయ‌నే డిజైన్ చేసి ఆప‌రేట్ చేసుకుంటారు. ఈ సినిమా కోసం బాడీ గింబ‌ల్ అనే కొత్త టెక్నాల‌జీని ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాం. సాధార‌ణంగా స్ట‌డీ కెమెరాలో షేకింగ్ అయితే పిక్చ‌రైజేష‌న్ ఇబ్బందిగా ఉంటుంది. కానీ బాడీ గింబ‌ల్ టెక్నాల‌జీలో షేకింగ్ ఉన్నా కూడా ఏ స‌మ‌స్య ఉండ‌దు. ఈ టెక్నాల‌జీని ఇప్పుడు శంక‌ర్‌గారు 2.0 సినిమాకు ఉప‌యోగిస్తున్నార‌ని తెలిసింది అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ వాలిశెట్టి వెంక‌ట‌సుబ్బారావు మాట్లాడుతూ - దేవుడు ఇచ్చిన మేథ‌స్సు కంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చే వ్య‌క్తులు చాలా ముఖ్యం. వారే నాకు గొప్ప‌. అటువంటి వ్య‌క్తులైన నిర్మాత బిఎరాజుగారు, డైరెక్ట‌ర్ జ‌య‌గారికి కృత‌జ్ఞ‌త‌లు. చంటిగాడు స‌మ‌యంలో నేను జ‌య‌గారిని క‌లిసి డిజిట‌ల్ టెక్నాల‌జీ గురించి చెప్పిన‌ప్పుడు ఆమె ఎంతో ఎంక‌రేజ్ చేశారు. ఓ సోని కెమెరాతో సాంగ్ చిత్రీక‌రించి డిజిట‌ల్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశాం. అప్ప‌టికే చంటిగాడు సినిమా రిలీజై నాలుగు వారాల‌వుతుంది. అయిన ఆవిడ నాపై న‌మ్మ‌కంతో అప్ప‌ట్లోనే డిజిటల్ టెక్నాల‌జీతో సాంగ్ షూట్ చేశారు. నేను రెబోటిక్స్ శాస్త్ర‌వేత్త‌ను కూడా నాపై న‌మ్మ‌కంతో హ‌వీష్‌, కె.ఎల్‌.యూనివ‌ర్సిటీ అధినేత కె.ఎల్‌.స‌త్య‌నారాయ‌ణ నాకు ప్రొఫెస‌ర్‌గా అవ‌కాశం క‌ల్పించారు. ఇక వైశాఖం సినిమా విష‌యానికి వ‌స్తే గింబ‌ల్ టెక్నాల‌జీ అనే కాదు, చాలా కొత్త విష‌యాల‌ను త‌యారు చేశాం. కానీ వాడటానికి వీలు క‌లుగ‌లేదు. ప్రేక్ష‌కుడు సినిమా చూస్తుంటే మూమెంట్‌, క‌ల‌ర్ సెన్స్‌, యాంగిల్ ఆఫ్ వ్యూ ను పీల‌వుతుతాడు. గింబ‌ల్ టెక్నాల‌జీని వాడాల‌నుకున్న‌ప్పుడు అప్ప‌టికే అనుకున్న బ‌డ్జెట్ కంటే చాలా ఎక్కువైంది. ఆయ‌న నిర్మాత బిఎరాజుగారు, ద‌ర్శ‌కురాలు జ‌య‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వాటి రెస్పాన్స్ ఎలా ఉందో చూడాల‌ని థియేట‌ర్స్‌కు వెళ్లిన‌ప్పుడు ఆడియెన్స్ పాట‌లు విన‌గానే కేరింత‌లు కొడుతున్నారు. అలాగే పూరి జ‌గ‌న్నాథ్‌గారు, దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు స‌హా పాట‌ల‌ను చూసిన వాళ్ళంద‌రూ చాలా బావున్నాయ‌ని అప్రిసియేట్ చేస్తున్నారు. సాంగ్స్ షూటింగ్ కోసం ఫారిన్ లోకేష‌న్స్‌కు వెళ్ళాల‌నుకున్న‌ప్పుడు ఎక్క‌డైనా కొత్త ప్ర‌దేశానికి వెళితే బావుంటుంద‌ని అనుకున్న‌ప్పుడు జ‌య‌గారు, బిఎరాజుగారు ఎవ‌రూ వెళ్ళని చోటికి వెళ్ళి సాంగ్స్ షూట్ చేద్దామ‌ని అని ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ షూటింగ్ చేయ‌ని క‌జికిస్థాన్‌లో సాంగ్స్‌ను షూట్ చేశారు. రాజుగారు, జ‌య‌గారి వంటి టెక్నిషియ‌న్స్ దొరికితేనే మా వంటి టెక్నిషియ‌న్స్‌కు మంచి గుర్తింపు ఉంటుంది. డైర‌క్ట‌ర్ జ‌య‌గారికి చాలా ఓపిక‌. సినిమా అవుట్‌పుట్ అనుకున్న విధంగా వ‌చ్చే వ‌ర‌కు కాంప్ర‌మైజ్ కారు, త‌న‌కు కావాల్సిన దాన్ని చ‌క్క‌గా రాబ‌ట్టుకుంటారు. రెండున్న‌ర, మూడేళ్ళ ప్లానింగే వ‌ల్ల సినిమా చ‌క్క‌గా వ‌చ్చింది అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Read More !