filmybuzz

View

డా.నందిని సిద్ధారెడ్డి ని సన్మానించిన తెలంగాణా ఫిల్మ్ చాంబర్!

Tuesday,May16th,2017, 06:40 AM

తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆద్వ‌ర్యంలో తెలంగాణ‌ సాహిత్య‌ అకాడ‌మి చైర్మ‌న్ గా బాద్య‌త‌లు స్వీక‌రించిన‌ డా„నందిని సిద్దారెడ్డీ గారిని ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లో స‌న్మానించ‌డం జ‌రిగింది ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ అధ్య‌క్షులు ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ ఉపాష్య‌క్షులు జె.వి.ఆర్ సెక్ర‌ట‌రీ ల‌య‌న్ సాయి వెంక‌ట్ , తెలంగాణ‌ మూవి అండ్ టీ.వి ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు న‌టి క‌విత‌ , క‌వి గాయ‌కులు సి.యం.ఓ.ఎస్.డి.దెశ‌ప‌తి శ్రీను ఖైర‌త‌బాద్ నియోజ‌క‌ వ‌ర్గ‌ టి.ఆర్.ఎస్ ఇంచార్జ్ మ‌న్నె గోవ‌ర్ద‌న్ రెడ్డి సీనియ‌ర్ న‌టులు న‌ర‌సింహ‌ రాజు, చిట్టి బాబు, గీతాంజ‌లి, రోషంబాబు, మిస్ ఎషియా రెష్మి ఠాకుర్, కుమారి ష‌ప్ర‌ గౌర్ త‌దిత‌రులు పాల్గొన్నారు...


ఈ సంధ‌ర్భంగా తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ మాట్లాడుతూ - నందిని సిద్దారెడ్డి గారు మా సిద్దిపేట‌ ప్ర‌క్క‌న‌ గ్రామ‌మైన‌ బందారం గ్రామ‌ వాస్త‌వ్యులు గ‌త 25 సంవ‌త్స‌రాల‌ నుండి నాకు బాగా ఆప్తులు మంచి ర‌చ‌యిత‌ , నాగేటి సాళ్ళ‌ల్లో అనే పాట‌కు నంది అవార్డు గ్ర‌హిత‌ మంచి సాహితి వెత్త‌ , ముఖ్య‌మంత్రి శ్రీ కె.సి.ఆర్ గారు మంచి ఆలోచ‌న‌తో నందిని సిద్దారెడ్డి గారి సాహిత్య‌ అకాడ‌మి ఛైర్మ‌న్ గా నియ‌మించ‌డం వ‌ల్ల‌ తెలుగు భాష‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని , తెలుగు సినిమాకు మంచి స‌పోర్ట్ దొరుకుతుంద‌ని వీరిని నియ‌మించినందుకు సినిమా ఇండ‌స్ట్రీకి మంచి జ‌రుగుతుంద‌ని , సినిమా ఇండ‌స్ట్రీ మంచి జ‌ర‌గాల‌న్న‌ ఇంకా ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేస్తున్న‌ సి.ఎమ్.కే.సి.ఆర్ గారికి ప్ర‌త్యేక‌ కృతజ్ఞతలు , మ‌రియు అబినంద‌నలు తెలియ‌జేసారు.


దేశ‌ప‌తి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ - నందిని సిద్దారెడ్డి సాహిత్య‌ సేవ‌ల‌ను కొనియాడారు తెలంగాణ‌ సాహిత్య‌ అకాడ‌మి ఛైర్మ‌న్ గా కూడా విజ‌యం సాదించాల‌ని చేనేత‌ కార్మికుల‌పైన‌ అధ్బుత‌ మైన‌ పాట‌ రాయ‌డం వారి జీవ‌న‌ విదానాన్ని కళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు రాసి ఎంద‌రో హ్రుద‌యాల‌ను దోచుకున్న‌ క‌వి.


సాయి వెంక‌ట్ మాట్లాడుతూ - మా తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆద్వ‌ర్యంలో మా తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆద్వ‌ర్యంలో వీరిని ఘ‌నంగా స‌న్మానించ‌డం ఆనంద‌దాయ‌కం.


జె.వి.ఆర్ గారు మాట్లాడుతూ - క‌ళ‌ల‌ సాహిత్యం గురించి తెలిసిన‌ వ్య‌క్తి సిద్దారెడ్డి గారిని నియ‌మించ‌డాన్ని కొనియాడారు.


క‌విత‌ మాట్లాడుతూ - నందిని సిద్దారెడ్డి గారిని స‌న్మానించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయె ప్ర‌పంచ‌ తెలుగు మ‌హ‌ స‌భ‌ల‌పై తెలుగు వారంద‌రిని క‌లుపుకొని విజ‌య‌వంతం చేయ‌ల‌ని కోరారు.


స‌న్మాన‌ క‌ర్త‌ నందిని సిదారెడ్డి గారు మాట్లాడుతూ - మా ప్ర‌క్క‌ గ్రామ‌మై మిట్ట‌ప‌ల్లి వాస్త‌వ్యుడు మ‌రియు నా ప్రాణ‌ స్నేహితుడైన‌ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ న‌న్ను ఈ విదంగా స‌న్మానించ‌డం నాకు చాలా ఆనందా‌య‌కం గ‌త‌ 30 సంవ‌త్స‌రాల‌ నుండి సినిమా ఇండ‌స్ట్రీలో ఉంటూ మ‌న‌ ముఖ్య‌మంత్రి గారికి స‌న్నిహితంగా ఉండే తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ స్థాపించి రెండు రాష్ట్రాల‌ తెలుగు వారంద‌రిని కలుపుకొని , సిని కార్మికుల‌ కోసం ఆహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు త‌ప్ప‌కుండా ఈ తెలంగాణ‌ రాష్ట్రాల‌లో ముఖ్య‌మంత్రి క‌నుస‌న్న‌ల‌తో ఈ తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఎంతో అభివ్రుద్ది చెందుతుంది నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన‌ సి.ఎమ్.గారిని అజ‌న్మాంతం రుణప‌డి వుంటాను తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆద్వ‌ర్యంలో జ‌రిగిన‌ నా మెద‌టి స‌న్మానం అద్య‌క్షులు రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారికి మ‌రియు స‌బ్యులంద‌రికి కృత‌జ్ఞతలు అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !