View

కేశవగా వస్తున్న నిఖిల్.. హీరోగా 10యేళ్ల కెరీర్ పూర్తి!

Wednesday,May17th,2017, 12:02 AM

ఏ విద‌మైమ‌న బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎంట్రి ఇవ్వ‌ట‌మే క‌ష్టంగా వున్న ఈ రోజుల్లో త‌న టాలెంట్ ని త‌న మీద త‌న‌కున్న న‌మ్మ‌కంతో "హ్య‌పిడేస్" చిత్రం లో న‌లుగురిలో ఒక్క‌డిగా తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మ‌య్యిన నిఖిల్ ఈ సంవ‌త్స‌రం తో త‌న కెరీర్ లో ప‌ది సంవ‌త్స‌రాల మైలు రాయిని దాటుతున్నాడు. "హ్యపిడేస్" చిత్రంలో రాజేష్ గా అల్ల‌రి చిల్ల‌రి కుర్రాడుగా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌రువాత త‌న కెరీర్ ని ఎలా తిప్పుకోవాలో అనే విష‌యంలో కొంత ఇబ్బంది ప‌డినా యువ‌త తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని అందుకున్నాడు. దాంతో వ‌రుస‌గా క‌ళావ‌ర్ కింగ్‌, వీడు తేడా వంటి యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌తో హీరోగా నిల‌దొక్కుకున్నాడు.


కమర్షీయల్ హీరోగా రాణిస్తున్న టైమ్ లో సుదీర్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా చేసిన "స్వామిరారా" చిత్రంతో ప్రేక్షకుల హ్రుద‌యాల‌ని ఆక‌ట్టుకున్నాడు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఓ కొత్త ఒరవడి సృష్టించారు నిఖిల్. అన్ని భాష‌ల్లో కొత్త త‌ర‌హ చిత్రాలు వ‌స్తున్నాయి మ‌న తెలుగు లో ఎందుకు రావ‌ట్లేదు, వ‌చ్చినా ఎందుకు క‌మ‌ర్షియ‌ల్ గా ఆద‌రణ పొంద‌టం లేదు అనే దానికి పెర్‌ఫెక్ట్ ఉదాహ‌ర‌ణ "స్వామిరారా" ఘ‌న‌విజ‌యం.. ఈ విజ‌యంతో ఓక్క‌సారిగా తెలుగు ద‌ర్శ‌కులు నిఖిల్ వైపు చూడ‌టం మెద‌లు పెట్టారు. ఆ వెంట‌నే వైవిధ్య‌మైన క‌థాంశంతో "కార్తికేయ" చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు ద‌ర్శ‌కుడు చందు మెండేటి. కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమాలు అనే తేడా లేకుండా ఘ‌న‌విజ‌యాన్ని అందించటంలో తెలుగు సినిమా అభిమానులు ఎప్పుడూ ముందుంటారు. "కార్తికేయ" చిత్రం త‌రువాత వ‌చ్చిన "సూర్య వర్సెస్ సూర్య" తో వ‌రుసగా హ్య‌ట్రిక్ ఘ‌న‌విజ‌యాలు సాధించారు నిఖిల్ అంతేకాదు నిఖిల్ చిత్రం అంటే ఓ వైవిధ్య‌మైన చిత్రం మాత్ర‌మే వుంటుందనే భారీ అంచ‌నాల‌కు వ‌చ్చేశారు ప్రేక్ష‌కులు. "మ‌నిషి బ‌రువేంత వున్నా మ‌ర‌ణానంతరం 21గ్రాములు త‌గ్గుతుంద‌ని సైన్స్ చెబుతుంది" అనే లీడ్ తో "ఎక్కడకి పోతావు చిన్నవాడా" వంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రం చేశాడు. డీమానిటైజేష‌న్ టైంలో ప్రేక్ష‌కులు చిల్ల‌ర క‌ష్టాలు ప‌డుతూ మంచి చిత్రానికి అద్బుత‌మైన ఘ‌న‌విజ‌యాన్ని అందించారు. దాదాపు 38కొట్ల‌కి పైన ధియేట్రిక‌ల్ షేర్ తో 40కొట్ల బిజినెస్ చేసి నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ స‌క్స‌స్ ని అందించారు. కథల్ని ఎంచుకొని రెగ్యూలర్ ఇమేజ్ ఛట్రంలో ఇరుకొక్కుండా తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు నిఖిల్.


" గొప్ప‌గా కొత్త‌గా చెప్ప‌టానికి నాది క‌థ కాదు బాధ.. నాకొ ప్రాబ్ల‌మ్ వుంది. అంద‌రికి ఎడ‌మ వైపు వుండాల్సిన గుండే నాకు కుడి వైపు వుంది" అంటూ కేశవ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్న నిఖిల్. ఈ సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన స్వామిరారా డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కింది. మే 19న ఈ సినిమా విడుదల కాబోతుంది. అలానే హీరోగా నిఖిల్ ఇప్పుడు 10వ సంవత్సరంలో దూసుకుపోతున్నారు. కేశవ తరువాత ఇలాంటి మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటాడ‌ని ఆశిద్దాం..



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !