View

అడ్వంచర్ ఘోస్ట్ ఎంటర్ టైనర్ మరకతమణి.. టీజర్ విడుదల!

Monday,May22nd,2017, 03:41 AM

'స‌రైనోడు' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలో వైరా ధ‌నుష్ పాత్ర‌లో అంద‌రిని మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా , నిక్కిగ‌ర్లాని హీరోయిన్ గా చేస్తున్న చిత్రం "మ‌ర‌క‌త‌మ‌ణి". ఇటీవ‌లే 'మ‌లుపు' లాంటి కాన్సెప్టెడ్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ సాధించిన ఆదిపినిశెట్టి, నిక్కి గ‌ర్లాని మ‌రోక్క‌సారి జంట‌గా నటించిన మ‌ర‌క‌త‌మ‌ణి టీజ‌ర్ ని ఇటీవ‌లే కేశ‌వ చిత్రంతో క‌లెక్ష‌న్ల రికార్డులు సునామి క్రియేట్ చేస్తున్న నిఖిల్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. త‌మిళం లో రెండు సూప‌ర్‌ హిట్ చిత్రాల‌కి వ‌ర్క్ చేసిన A.R.K.శ‌ర్వ‌న‌ణ్ ద‌ర్శ‌కత్వం హిస్తున్నారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో జూన్ లో విడుద‌ల‌కి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. మేము అడిగిన వెంట‌నే కాద‌న‌కుండా మా మ‌ర‌క‌త‌మ‌ణి టీజ‌ర్ ని విడుద‌ల చేసిన నిఖిల్ గారికి మా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. 'స‌రైనోడు' లాంటి సూప‌ర్‌బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం లో వైరా ధ‌నుష్ గా తిరుగులేని స్టైలిస్ పాత్ర‌లో అల‌రించిన ఆది పినిశెట్టి గారు హీరోగా నటించిన చిత్రం మ‌ర‌క‌త‌మ‌ణి. మ‌లుపు లాంటి సూప‌ర్ హిట్ చిత్రం త‌రువాత‌ ఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని లు జంట‌గా న‌టించారు. ఈ చిత్రం చాలా ఇంట్ర‌స్టింగ్ గా వుండ‌ట‌మే కాకుండా అడ్వంచ‌ర్ ఘెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ గా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం జూన్ లొ విడుద‌ల కి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ఈ చిత్రానికి క‌బాలి మ్యూజిక్ ద‌ర్శ‌కుడు సంతోష్ నారాయ‌ణ్ అసిస్టెంట్ దిబు థామ‌స్ తొలిసారిగా మ్యూజిక్ చేస్తున్నారు. అలాగే క‌బాలి సింగ‌ర్ అనిల్ కామ‌రాజ్ ఈ చిత్రంలో న‌టించ‌టం తో పాటు ఓ సూప‌ర్ సాంగ్ పాడారు. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఓకేసారి విడుద‌ల చేస్తున్నాము. కొటా శ్రీనివాస‌రావు గారు ఓ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే సూప‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మ‌నందం గారు న‌వ్వులు కురిపించారు. ఈ చిత్రం అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేస్తుందన‌టంలో సందేహం లేదు అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !