filmybuzz

View

ఫ్యాషన్ అంటే ఏంటీ అనే కాన్సెఫ్ట్ తో ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్

Tuesday,May23rd,2017, 06:28 AM

క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో, మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జే. ఆర్. సి. కన్వెన్షన్ లో జరిగింది. ముప్పై ఏళ్ళ క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకున్న ‘లేడీస్ టైలర్’ చిత్రానికి ఇది సీక్వెల్. జూన్ రెండవ తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.


ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యి, ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించాయి.


‘ఫ్యాషన్ అంటే ఏంటి?’ అన్న విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయటం జరిగింది. అలాగే ఈ చిత్రంలోని పాటలు పాడిన నేపధ్య గాయని, గాయకులకి మెమెంటోలు ఇవ్వటం జరిగింది.


ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ మాట్లాడుతూ, “వంశీ గారి లేడీస్ టైలర్ సినిమా ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు. ఇప్పుడు డైరెక్టర్లు అయిన వారికి, అవ్వాలని కలలు కంటున్న వారికి వంశీ గారు ఒక ఇన్స్పిరేషన్. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి నా కంగ్రాట్స్.”
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “టాలెంట్ ని గుర్తించటంలో మధుర శ్రీధర్ గారు ముందు వరుసలో వుంటారు. అలాంటి ఆయనికి ఈ సినిమా ఒక మేమోరబుల్ మూమెంట్ అవుతుందని ఆశిస్తూ, టీం అందరికి కంగ్రాట్స్.”


ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, “ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడే మధుర శ్రీధర్ ఎంతో మనసు పెట్టి తీసిన, అలాగే మణిశర్మ గారు చక్కటి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.”


ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ, “నా చాలా చిత్రాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన మణిశర్మ, మరియు సినిమా పట్ల ఎంతో తపన వున్న మధుర శ్రీధర్, అలాగే క్రియేటివ్ డైరెక్టర్ వంశీ గారు కలిసి పనిచేసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.”


చిత్ర హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, “ఒక హీరోగానో లేక ఒక ఆర్టిస్ట్ గానో ఈ సినిమాలో నేను పని చేయలేదు. కేవలం వంశీ గారి అభిమానిగా మాత్రమే పనిచేసాను. మణిశర్మ గారి లాంటి ఒక మ్యూజిషియన్ తో పనిచేసే అవకాశం కల్పినందుకు ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారికి నా కృతజ్ఞతలు.”


చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, “నా మధుర ఆడియో మ్యూజిక్ క్యాటలాగ్ లో ఎప్పటికి నెంబర్ వన్ గా నిలిచిపోయే పాటలు ఇచ్చినందుకు మణిశర్మ గారికి నా ధన్యవాదాలు. వంశీ గారితో పనిచేయాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది” అన్నారు.


తారాగణం:
సుమంత్ అశ్విన్, అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్ష, కృష్ణ భగవాన్, రాఘవేంద్ర... తదితరులు.
సినిమా సాంకేతిక వర్గం:
సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఎడిటర్: బస్వా పైడి రెడ్డి, ఆర్ట్: డి. వై. సత్య నారాయణ, మాటలు: కళ్యాణ్ రాఘవ్, పాటలు: శ్రీమణి, చైతన్య ప్రసాద్, శ్రీవల్లి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !