View

వైశాఖం థీమ్‌ టీజర్‌ ని ఆవిష్కరించిన కొరటాల శివ.. సూపర్ హిట్ అవుతుంది!

Tuesday,May23rd,2017, 07:48 AM

సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఆర్‌.జె. సినిమాస్‌ కార్యాలయానికి విచ్చేశారు. వైశాఖం థీమ్‌ టీజర్‌'ను విడుదల చేసిన ఆయన 'వైశాఖం' పాటల్ని వీక్షించి చిత్ర యూనిట్‌ని అభినందించి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. హరీష్‌, అవంతిక జంటగా డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన 'వైశాఖం' చిత్రం జూన్‌ ఫస్ట్‌వీక్‌లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది.

 

ఈ సందర్భంగా సూపర్‌డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ - ''వైశాఖం సినిమా ట్రైలర్‌, సాంగ్స్‌ చూశాను. చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ఓ పెద్ద సినిమా రేంజ్‌లో సినిమా మేకింగ్‌ కనపడుతుంది. జయగారు డైరెక్ట్‌ చేసిన సినిమాలు నేనుచూశాను. ఆమె చాలా ఫ్యాషనేట్‌ డైరెక్టర్‌. ఉమెన్‌ డైరెక్టర్స్‌ తెలుగు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉన్నారు. జయగారు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ సినిమాలు చేస్తున్నారు. జయగారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఇంకా లేడీ డైరెక్టర్స్‌ రావాలి. సాంగ్స్‌ ప్రామిసింగ్‌గా, బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. క్వాలిటీ విషయంలో రాజుగారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా గ్రాండ్‌ లెవల్లో సినిమాను చేశారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యి జయగారికి మంచి పేరు, మా రాజుగారికి మంచి డబ్బులు తీసుకురావాలని కోరుకంటున్నాను. ఎంటైర్‌ వైశాఖం టీంకు ఆల్‌ ది బెస్ట్‌. డెఫనెట్‌గా సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.


డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ.బి మాట్లాడుతూ - ''డైరెక్టర్‌ కొరటాల శివగారు రైటర్‌గా ఉన్నప్పటి నుండి ఆయనంటే ఆడ్మిరేషన్‌. ఆయన సినిమాలు ఎంత గొప్పగా ఉంటాయో మనకు తెలిసిందే. చాల సింపుల్‌పాయింట్‌తో ఆయన సినిమాల్లో ఎటిక్విటి ఉంటుంది. నేను ఓ రకంగా శివగారికి ఫ్యాన్‌. లవ్‌లీని కూడా ఎటిక్విటి ఉన్న సినిమాగా తీయాలని ప్రయత్నించాను. కొరటాల శివగారు టీజర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. మాపై అభిమానంతో వచ్చి కొరటాలశివగారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ టీజర్‌ను విడుదల చేసినందుకు ఆయనకు థాంక్స్‌'' అన్నారు.


నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''కొరటాల శివగారితో ముందు నుండి చాలా మంచి అనుబంధం ఉంది. మా సూపర్‌హిట్‌ 20 సంవత్సరాల వేడుకలో ఆయనకు బృందావనం సినిమాకు బెస్ట్‌ రైటర్‌గా అవార్డు వచ్చింది. అప్పుడే ఆయన పెద్ద డైరెక్టర్‌ అవుతారని చెప్పాం. మేం చెప్పినట్లుగానే కొరటాల శివగారు మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌ వంటి ఒకదాని మించి మరో హిట్‌ మూవీస్‌ చేశారు. ఇప్పుడు నిన్ననే సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా కొత్త సినిమాను స్టార్ట్‌ చేశారు. ఆ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న విడుదలైన సూపర్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుంది. కొరటాల శివగారు షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ కూడా కొరటాల శివగారు మాపై అభిమానంతో వచ్చి తన గోల్డెన్‌ హ్యాండ్‌తో సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమాను జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.


హీరో హరీష్‌ మాట్లాడుతూ - ''ఈరోజు చాలా ఆనందంగా ఉంది. హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ కొరటాల శివగారు వైశాఖం సినిమాలో సాంగ్స్‌, ట్రైలర్‌ చూసి నన్నెంతో అప్రిసియేట్‌ చేశారు. వైశాఖం సినిమా చేయడం నిజంగా నా లక్‌. సినిమా రిలీజ్‌కు ముందే నా డ్రీమ్‌ డైరెక్టర్స్‌ను కలిసే అవకాశం వస్తుంది. కొరటాలగారు ఎంతో బిజీగా ఉన్నా, మా కోసం ఆయన వచ్చినందుకు ఆయకు థాంక్స్‌. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి, జయగారికి స్పెషల్‌ థాంక్స్‌'' అన్నారు. ​Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !