filmybuzz

View

గులాల్.. కేసీఆర్ గారి ఆలోచనలకి ప్రతిరూపం!

Sunday,May28th,2017, 09:18 AM

బందూక్ చిత్రంతో యావత్ తెలంగాణ ప్రజల మనస్తత్వము, మానవీయకోణాలు, ప్రజలలో వున్న ఉద్యమపటిమను కళ్లకు కట్టినట్లు చూపెట్టి దర్శకుడిగా ప్రశంసలు పొందిన బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రాబోతున్న మరో చిత్రం గులాల్. తెలంగాణ విజయం, బంగారు తెలంగాణ నిర్మాణం నేపథ్యంలో సమన్వి క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ కొణతం నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది.


ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ - గులాల్ అంటే కేవలం ఒక రంగు మాత్రమే కాదు. ఒక విజయం, ఒక సంతోషం, ఒక సంబురం.. విజయానికి గుర్తు. రైతు బాందవుడు, తెలంగాణ సాధకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని అధ్యయనం చేసి, 60 సంవత్సరాల ఆయన జీవితంలో బాల్యం నుండి... ఎన్నో సవాలను ఎదుర్కొని, తెలంగాణ సాధన, బంగారు తెలంగాణ నిర్మాణం దిశలో సాగుతున్న తన ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ, రైతులు దేశానికి వెన్నుముక, నేటి యువత రేపటి సమసమాజ నిర్మాతలు అని ఆలోచించే కేసీఆర్ గారి ఆలోచనలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం గులాల్. కేసీఆర్ గారు తపిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా సాగుతున్న పరిపాలనకు బాసటగా నిలవాలని చేస్తున్న మా ప్రయత్నమిది. 1956 ఒక చారిత్రాత్మక ఒప్పందం తప్పైతే..2014 ఒక ఒప్పందం చారిత్రాత్మకమయ్యింది.. అనే విషయాలను కూడా ఇందులో చర్చిస్తున్నాం. బందూక్‌లో బిత్‌ల్రేస్ సాంగ్ తరహాలో ఈ చిత్రంలో కూడా పాటలపై ఓ ప్రయోగం చేస్తున్నాం. తెలంగాణలో వాడుకలో వుండి కూడా 18 లిపిలేని తెలంగాణ భాషలతో రైతుల జీవితానికి కేసీఆర్ గారు ఇస్తున్న భరోసాని ఉద్దేశిస్తూ గోరెటి వెంకన్న గారు వ్రాసిన పాటను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలలో విడుదల చేస్తున్నాం అని తెలిపారు.


నిర్మాత లక్ష్మణ్ కొణతం మాట్లాడుతూ - గత 15 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగిస్తూ.. పరోక్షంగా సినిమాలకు దగ్గరగా వున్న నాకు నిర్మాతగా ఇది తొలిప్రయత్నం. తెలంగాణ విజయం నేపథ్యంలో ఒక సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా వుంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో కేసీఆర్ పోరాట పటిమ, గౌతమబుద్దుడిగా ఆయన ఆలోచనవిధానం, భారత స్వాతంత్య్రంలో మహాత్మగాంధీలా ఉద్యమ స్ఫూర్తి, నెల్సన్‌మండేలా, మార్టిన్ లూధర్ కింగ్‌ల ఆలోచించే ఆయన అనుసరించే విధానం.. బంగారు తెలంగాణ నేపథ్యంలో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో ఓ జాతీయస్థాయి నటుడు ముఖ్యపాత్రను పోషిస్తాడు అని తెలిపారు.


ఈ చిత్రానికి సాహిత్యం: నందిని సిద్దారెడ్డి, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ మాచినేని, స్క్రీన్‌ప్లే-సహకారం; హుస్సేన్ షా కిరణ్, రచనా సహకారం: వెంకట్, మాటలు: అజయ్, లైన్ ప్రొడ్యూసర్: రమేష్ మాదాసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బందూక్ లక్ష్మణ్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

Gossips

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !