filmybuzz

View

తెలుగు, తమిళ్ భాషల్లో 'బాలక్ పాలక్' రీమేక్.. ప్రారంభోత్సవ విశేషాలు

Monday,June05th,2017, 03:54 AM

పిల్ల‌లు యుక్త‌వ‌య‌సులో అడుగుపెట్టిన‌ప్పుడు హార్మోన్లలో ప‌లు మార్పులు చోటు చేసుకుంటాయి. వాటి ప్ర‌భావం కార‌ణంగా వారి ప్ర‌వ‌ర్త‌న‌లోనూ పెను మార్పులు క‌నిపిస్తాయి. అలాంటి మార్పులను త‌ల్లిదండ్రులు స‌కాలంలో గుర్తించాలి. యుక్త‌వ‌య‌సుకు వ‌చ్చిన పిల్ల‌ల‌తో స్నేహ‌పూర్వ‌కంగా మెల‌గాలి. అంతేగానీ 'వారితో ఏం చ‌ర్చిస్తాంలే' అనే ధోర‌ణి ప‌నికిరాదు... అనే సందేశానికి చ‌క్క‌టి వినోదాన్ని జోడించి ఓ ఎం జీ (ఆఫ్ బీట్ మీడియా గైడ్‌) అనే సంస్థ తెలుగు ,తమిళ భాషల్లో ఓ సినిమాను రూపొందిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్‌లో సోమ‌వారం జ‌రిగింది. నిఖిల్ దేవాదుల‌, అష్‌నూర్ కౌర్‌, అనుష్కా సేన్‌, చేత‌న్ జ‌య‌లాల్, ప్ర‌గ‌త్ కీల‌క పాత్ర‌ధారులు. శ్రీకాంత్ వెల‌గ‌లేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆనంద్ చ‌వాన్ నిర్మాత‌. దేవుని ప‌టాల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు దృశ్యానికి ప్ర‌సాద్ ల్యాబ్స్ అధినేత ర‌మేశ్ ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తెలంగాణ ఫిల్మ్ devolopement కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌ పుస్కూరు రామ్మోహ‌న‌రావు క్లాప్‌నిచ్చారు.


ఈ సంద‌ర్భంగా నిర్మాత ఆనంద్ చ‌వాన్ మాట్లాడుతూ - ఈ నెల 7 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం. జూన్ 12వ‌ర‌కు హైద‌రాబాద్‌, చెన్నైలో షూటింగ్ జ‌రుగుతుంది. ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తిచేస్తాం. ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ మ‌రాఠీలో నిర్మించిన సూప‌ర్ హిట్ చిత్రం `బాల‌క్ పాల‌క్‌`కు రీమేక్ ఇది. త‌ప్ప‌కుండా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది అని తెలిపారు.


ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ - ఎదిగే పిల్ల‌ల బ‌యోలాజిక‌ల్ నీడ్స్ ని త‌ల్లితండ్రులు గుర్తించి స‌క్ర‌మ మార్గంలో పెట్టాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. డిస్క‌స్ చేయాల్సిన కీల‌క‌మైన విష‌యాల‌ను ఇగ్నోర్ చేయ‌డం వ‌ల్ల జ‌రిగే విప‌త్క‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంది. పెద్ద‌ల‌కు, పిల్ల‌ల‌కు కూడా చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉండే అంశాల‌ను చ‌ర్చిస్తున్నాం. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో మా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా రూపొందిస్తున్నారు అని చెప్పారు.


న‌రేశ్‌, తేజ‌స్వి మ‌దివాడ‌, ఈటీవీ ప్ర‌భాక‌ర్‌, వినోద్ బాల‌, న‌ళిని త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. చీనార్ మ‌హేశ్‌, విశాల్‌-శేఖ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: ధ‌ర్మేంద్ర‌, కెమెరా: అంజి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: డా. ఆకునూరు గౌత‌మ్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ‌్రీనివాస్ రెడ్డి న్యాల కొండ‌, నిర్మాత‌: ఆనంద్ చ‌వాన్‌, స్క్రీన్ ప్లే - ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీకాంత్ వెల‌గ‌లేటి,Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !