View

వైజాగ్, అరకు కు వెళుతున్న రామ్.. కిశోర్ తిరుమల సినిమా కోసమే!

Friday,June16th,2017, 05:14 AM

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మూడో షెడ్యూల్ జూన్ 14 వరకూ హైద‌రాబాద్‌లో జరిగింది. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు.


నిర్మాత `స్ర‌వంతి` ర‌వికిశోర్ మాట్లాడుతూ - రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్‌, వైజాగ్‌లో రెండో షెడ్యూల్ చేశాం. మూడో షెడ్యూల్‌ను ఇటీవల ఐదు రోజుల పాటు హైద‌రాబాద్‌లో తెర‌కెక్కించాం. జూన్ 10, 11న కెజీ రెడ్డి కాలేజీలోనూ, 12న సంజీవ‌య్య పార్కులోనూ, 13న రామోజీ ఫిల్మ్ సిటీలోనూ, 14న రాత్రి అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీలోనూ షూటింగ్ చేశాం. ఈ నెలాఖ‌రు నుంచి వైజాగ్‌, అర‌కులో మ‌రో షెడ్యూల్ ఉంటుంది అని చెప్పారు.


ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ - రామ్ హీరోగా నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `నేను శైల‌జ‌` సూపర్ హిట్ కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో తాజా సినిమా ప‌ట్ల అంచ‌నాలు పెరిగాయి. వాటిని చేరుకునేలా మేం క‌థ‌ను సిద్ధం చేశాం. ఈ క‌థ త‌ప్ప‌కుండా ఫ్రెష్ ఫీల్‌ని క‌లిగిస్తుంది. రామ్ లుక్‌కు ఇప్ప‌టికే చాలా మంచి స్పందన వ‌స్తోంది. నాయిక‌లు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాశ్‌.. ఇద్ద‌రూ సినిమాకు ప్ల‌స్ అవుతారు. వారి పాత్ర‌లు కూడా కీల‌క‌మైన‌వే. దేవిశ్రీప్ర‌సాద్ మంచి బాణీల‌ను అందించారు. ఇప్ప‌టివ‌ర‌కు తెర‌కెక్కించిన స‌న్నివేశాలు సంతృప్తిక‌రంగా వ‌చ్చాయి అని అన్నారు.


శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.


అరుదైన రికార్డ్..
రామ్ హీరోగా గ‌తేడాది విడుద‌లైన `నేను శైల‌జ‌` సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుద‌ల‌కు ముందే ఆ చిత్రంలోని పాట‌లు శ్రోత‌ల్లో విప‌రీత‌మైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఆ క్రేజ్ మ‌రింత పెరిగింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం వ‌హించిన `క్రేజీ క్రేజీ ఫీలింగ్‌` అనే పాట‌ను ఇప్ప‌టికే యూట్యూబ్‌లో మూడు కోట్ల మంది వీక్షించారు. తెలుగు సినిమా పాట‌ల్లో ఇది అరుదైన రికార్డుగా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. `నేను శైల‌జ‌` చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ ప‌తాకంపై `స్ర‌వంతి` ర‌వికిశోర్ నిర్మించారు. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టించారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !