View

7 అడుగులు.. అభిజిత్ హీరోగా సినిమా ప్రారంభం!

Sunday,July09th,2017, 08:35 AM

తెలంగాణ ఎంపీ కవిత చేతుల మీదుగా టైటిల్ లోగో ని లాంఛ్ చేసుకున్న '7 అడుగులు' చిత్రం.. ఆదివారం హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. లైప్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ ఫేమ్‌ అభిజిత్‌ హీరోగా మోక్ష మూవీస్‌ పతాకంపై తాన్యా ఆర్ట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో తెరకెక్కుతున్న '7 అడుగులు' చిత్ర ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి క్లాప్‌ కొట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కె.ఎమ్‌. రాధాకృష్ణ, కెమెరామెన్‌ ధీరజ్‌ తమ్మినేని తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వెంకటరమణ మెట్ట, తాన్యా మెహ్రాలు మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌లో తెలుగు, హిందీ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన మోక్ష మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదొక డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో కూడుకున్న చిత్రం. న్యూజిలాండ్‌లో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రంలో మన ట్రెడిషన్‌ని కళ్ళకు కట్టినట్లుగా చూపించనున్నాం. న్యూజిలాండ్‌లో పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌, యాడ్‌ ఫిలింస్‌ రూపొందించిన సంతోష్‌ తుక్కాపురం ఈ చిత్రానికి దర్శకుడు. కె.ఎమ్‌. రాధాకృష్ణ సంగీతాన్ని అందించనున్నారు. మరో విశేషం ఏమిటంటే పూర్తి చిత్రాన్ని న్యూజిలాండ్‌లోనే చిత్రీకరించనున్నాము. న్యూజిలాండ్‌లో మొత్తం చిత్ర షూటింగ్‌ జరుపుకోనున్న తొలి చిత్రమిదే. సెప్టెంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి నవంబర్‌లో చిత్రాన్ని కంప్లీట్‌ చేయనున్నాము.. అన్నారు.


చిత్ర దర్శకుడు సంతోష్‌ తుక్కాపురం మాట్లాడుతూ.. ఇదొక న్యూజిలాండ్‌ బేస్డ్‌ మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ. మన సాంప్రదాయాలపై ఉన్న మక్కువతో ఈ చిత్రాన్ని చక్కని తెలుగు చిత్రంగా తెరకెక్కిస్తున్నాము.. అన్నారు.


హీరో అభిజిత్‌ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథ నాకు బాగా నచ్చింది. లైఫ్‌ ఈజ్‌ బ్యూటీపుల్‌ తర్వాత ఈ చిత్రం నాకు అంత మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను... అని అన్నారు.


ఈ చిత్రానికి సంగీతం: కె.ఎమ్‌. రాధాకృష్ణ, కెమెరా: ధీరజ్‌ తమ్మినేని, నిర్మాతలు: వెంకటరమణ మెట్ట, తాన్యా మెహ్రా; కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంతోష్‌ తుక్కాపురం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !