filmybuzz

View

నాట్స్ తెలుగు సంఘం సంబరాలు.. మెగా ఈవెంట్ లో పాల్గొనండి!

Friday,July14th,2017, 09:33 AM

అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ మన సంస్క్ర‌తి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు నాట్స్ ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) ఎన్నో కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది. ఇందులో భాగంగా ...


సంగీత ప్రియుల కోసం పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ "సంధ్యా రాగం" పేరిట సరదా సాయంత్రాన్ని మరింత ఆహ్లదపరచడానికి జూలై 15 న కెన్ హాల్ ,సియాటిల్ లో టాలీవుడ్ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ ,ప్రముఖ గాయనీ గాయకులు సునిత , యాజిన్ నజిర్ ,భార్గవి పిల్లై , దినకర్ , సమీర లు వారి గానామృతంతో ఉర్రూతలూగించబోతున్నారు.


పీపుల్ మీడియా ఫాక్టరీ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రీ మెగా ఈవెంట్ లో... అంకిత ప్ర‌ధాన పాత్ర పోషించి ప్రముఖ దర్శకులు వీ ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ... పూర్తిగా అమెరికాలో చిత్రీకరించిన" ఫోర్స్డ్ ఆర్ఫన్స్ " అనే క్రాస్ఓవర్ సినిమా టీజర్ రిలీజ్ కూడా ఉండబోతోంది.


ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఉచితంగా ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తొంది నాట్స్. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం...ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనండి..గ్రాండ్ స‌క్స‌స్ చేయండి. మ‌రిన్ని వివరాలకోసం సంప్రదించవలసిన నంబర్ - చైతన్య (యు.ఎస్ + 1830202 4699)


NATS 2017 celebrations


NATS has created a wonderful platform for all the Telugu people residing in North America to make them understand our culture and traditions by conducting various programs and also by giving an opportunity to showcase their talents in various fields.


As a part of this celebration, we have a musical concert by famous Tollywood music director Mr. Vandematram Srinivas and renowned singers from Tollywood like Sunitha, Yasin Nazar, Bhargavi Pillai, Dinakar and Sameera Bharadwaj on 15th July @ Kane Hall, Seattle at 5pm. Not only that, we are releasing the teaser of a crossover film ‘Forced Orphans’, entirely shot in US, starring Ankita, directed by VN Aditya, produced by People Media Factory during this musical concert.


We request you all to be a part of this free event co-sponsored by People Media Factory and enjoy the event. So, why delay… please be part of these wonderful celebrations and make it a grand success!Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !