filmybuzz

View

సుమంత్ మళ్ళీ రావా.. షూటింగ్ పూర్తి!

Tuesday,July18th,2017, 11:36 AM

శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ ఆశీస్సులతో..... స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సుమంత్ (హీరోగా),ఆకాంక్ష సింగ్ (బద్రినాద్ కి దుల్హనియా ఫేం) ప్రధాన పాత్రదారులుగా “గౌతమ్ తిన్ననూరి” దర్శకత్వం లో “రాహుల్ యాదవ్ నక్క” నిర్మించిన రొమాంటిక్ డ్రామా “మళ్ళీ రావా” . ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయ్.


ఈ సంధర్బంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ - మేము కొత్తవారమైన కథ మీద నమ్మకంతో సుమంత్ గారు మాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 30 డేస్ సింగిల్ షెడ్యుల్ లో ఈ మూవీ కంప్లీట్ చేయగలిగాం. దీనికి కారణం బిఫోర్ పదినెలలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం వల్లే ఈ సినిమా 30 రోజుల్లో తీయడానికి సాద్యపడింది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో లోగో, టీజర్ ను రిలీజ్ చేయనున్నాం.. అని తెలిపారు.


దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ - కధను నమ్మి నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు ప్రొడ్యూసర్ రాహుల్ గారికి, హీరో సుమంత్ గారికి కృతజ్ఞతలు. సుమంత్ గారి కెరీర్ లో ఈ చిత్రం మంచి చిత్రం అవ్వాలని ,ఈ సినిమాకి పనిచేసిన అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. సినిమా బాగా వచ్చింది. ఇది పక్కా కమర్షియల్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది... అని అన్నారు.


నటీనటులు,సాంకేతిక వర్గం:
సుమంత్ , ఆకాంక్ష సింగ్, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తీక్ అడుసుమిల్లి, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతీ అస్రాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
D.O.P: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ బరద్వాజ్, ఎడిటింగ్:సత్య గిడుతూరి, లిరిక్స్:కృష్ణ కాంత్ (K.K), నిర్మాత :రాహుల్ యాదవ్ నక్క, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

 

With the blessings of Shri. Nakka Yadagiri swamy yadav, Swadharm entertainment’s Hero Sumanth and debut actress Akanksha Singh’s (Badrinadh ki dulhaniya fame) romantic drama “Malli Raava” completes the shooting part recently. The film was directed by Gowtam Tinnanuri and produced by Rahul Yadav Nakka under the banner Swadharm Entertainment.


Present the movie post production work is in final stages.


Producer Rahul Yadav Nakka said “ first I would like to thank Hero Sumanth garu for having faith in our story and accepting to work with us. Even though we are new production, he trusted and encouraged us. We have completed the entire shoot in 30days single schedule and 10months planning of pre-production work made it possible. We are planning to release the logo and teaser in the first week of August’2017”.


Director Gowtam Tinnanuri said “ I would like to thank Producer Rahul garu and Hero Sumanth garu for believing in my story and encouraging me by giving me the opportunity. I am happy with the output of the movie and I’m also confident that whoever worked for this movie will get fully satisfied with the outcome.”


Artistes and Technicians:


Sumanth, Akanksha Singh, Annapurna, Kadambari kiran, Mirchi Kiran, Karthik Adusumilli, Satwik, Preethi Asrani….etc


Producer - Rahul Yadav Nakka, Director- Gowtam Tinnanuri, D.O.P- Satish Mutyala, Music Director-Shravan Bharadwaj, Editing-Satya Giduturi, Lyrics-Krishna Kanth, Art Director-Murali Veeravalli, Costume Designer – Poojitha Thadikonda, Stills- Satya, Production Manager- SrinivasAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !