filmybuzz

View

నాకు నేనే తోపు తురుమ్.. రాజకీయాల నేపధ్యంలో వినోదాత్మక ప్రేమకథ!

Wednesday,July19th,2017, 10:42 PM

ధృవ క్రియేషన్స్ పతాకంపై అశోక్ కుమార్, మానస జంటగా నటిస్తున్న చిత్రం నాకు నేనే తోపు తురు . దర్శకుడు జి. శివమణి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేటి రాజకీయాల నేపథ్యంతో...పూర్తి వినోదాత్మక ప్రేమ కథగా ఈ సినిమా రూపొందించారు. యాక్షన్, రొమాన్స్ లాంటి కమర్షియల్ అంశాలు కథలో ఇమిడి ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాకు నేనే తోపు తురుము విడుదలకు సిద్దమయ్యింది. వివరాలు నిర్మాత ధృవ కుమార్ తెలుపుతూ....''మనం పూజించే దేవుళ్లు ఎందరున్నా అన్నం పెట్టే రైతు, దేశాన్ని రక్షించే సైనికులే కనిపించే దేవుళ్లు అనేది కథలో ప్రధానాంశం. ప్రజలు మారితేనే రాజకీయ పరిస్థితులు మారతాయి అనే సందేశాన్ని చిత్రంలో చెబుతున్నాం. పేదరికంలో పుట్టిన ఓ యువకుడు చిరు వ్యాపారిగా జీవితాన్ని మొదలుపెడతాడు. అతను రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ముఖ్యమంత్రిగా ఎదిగి తర్వాత ప్రధాని స్థాయికి చేరుతాడు. ప్రధాని హోదాలో అతను తీసుకున్న సంచలన నిర్ణయాలు సమాజంలో, ప్రజా జీవితంలో అత్యున్నత మార్పులు తీసుకొస్తాయి. ఈ యువ ప్రధాని తీసుకున్న వినూత్న చర్యలు ఏంటన్నది సినిమాలో చూడాలి. రాజకీయ అంశాలను, కథలోని సందేశాన్ని ఎక్కడా విసుగు లేకుండా వినోదాత్మకంగా చూపిస్తున్నాం. గోవా, హైదరాబాద్, విశాఖపట్నం లోని వివిధ అందమైన లొకేషన్లలో చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 28న నాకు నేనే తోపు తురుము చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు


సుమన్ శెట్టి, చలపతిరావు, సూర్య , జబర్దస్త్ అప్పారావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రేమ్ ఎల్ఎం, ఎడిటర్ నందమూరి హరి, సినిమాటోగ్రఫీ విజయ్ దగ్గుబాటి, నిర్మాత ధృవ కుమార్, దర్శకత్వం జి.శివమణి

 

 

 

 

 

NAAKU NENE - THOPU THURUM releasing on July 28th


druva creations film NAAKU NENE THOPU THURUM ready for release. It is releasing on July 28th. this film touted as a political action drama. G shivamani directed the movie. ashok kumar and manasa playing the lead roles. it is produced by druva kumar. NAAKU NENE THOPU THURUM movie completed all its works and gearing up to release. producer druva kumar said that this story about our today's political situations. we made movie with all commercial elements, it also has a good message. a poor young man who entered into politics and become chief minister and after prime minister. as a prime minister he took many surprising decisions which makes people happy. it is very interesting plot. we are planning to release film on july 28th.


cast and crew
chalapathi rao, suman shetty, surya, jabardast apparao etc.
camera : vijay daggubati, editing : nandamuri hari, music L M prem, producer : druva kumar, director : G sivamaniAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !