filmybuzz
filmybuzz

View

యువర్స్ లవింగ్లీ... టైటిల్ లోనే పాజిటివ్ వైబ్రేషన్స్!

Wednesday,July19th,2017, 10:54 PM

యువ ప్రతిభాశాలి 'జో' ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పొట్లూరి స్టూడియోస్ పతాకంపై పృద్వీ పొట్లూరి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సందేశమిళిత వినోదాతాత్మక చిత్రం "యువర్స్ లవింగ్లీ". నిర్మాతగా, కథానాయకుడిగా పృద్వీ పొట్లూరికిది తొలి చిత్రం. పృద్వీ పొట్లూరి సరసన సౌమ్య శెట్టి నటిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.

 

మోషన్ పోస్టర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని.. "యువర్స్ లవింగ్లీ" అనే టైటిల్ లోనే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని.. అందరూ కొత్తవాళ్లతో రూపొందించిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాని రాజ్ కందుకూరి అన్నారు.


"పెళ్లి చూపులు" చిత్రంతో సంచలన విజయం అందుకున్న రాజ్ కందుకూరి చేతుల మీదుగా తమ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కావడం పట్ల చిత్ర దర్శకులు జో సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తూ.. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న పృద్వీ పొట్లూరికి ఉజ్వల భవిష్యత్తు ఉందని జో అన్నారు. విడుదలయ్యాక "యువర్స్ లవింగ్లీ" చిత్రం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారని.. పేరెంట్స్ అందరూ తమ పిల్లల్ని వెంటబెట్టుకొని ఈ సినిమాకు వెళ్తారని, అతి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని జో అన్నారు.


బులుబుల్, అనిల్, గోవింద్, సాయి పవన్, వెంకటేష్, సాయి తేజ, ప్రియ, మేఘన, బృంద, ఎఫ్,ఎం.బాబాయ్, తులసి, దేశీరాజు, సుజాత, సంధ్య, సత్య ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: పోతుల రవికిరణ్, కూర్పు: వి.ఎస్.నాగిరెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఛాయాగ్రహణం: ప్రవీణ్ కండ్రేగుల, నిర్మాత: పృద్వీ పొట్లూరి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జో !!

 

Raj Kandukuri Releases "Yours Lovingly" Motion Poster!!


Producer Raj Kandukuri of Pellichoopulu fame released the Motion Poster of upcoming movie "Yours Lovingly". He wished the entire team good luck, and praised the motion poster. He said it seems very promising. "Yours Lovingly" which completed even censor formalities ready for release with first copy.


Potluri Studios bankrolled this movie under the direction of JO. It's his first movie. Prudhvi Potluri, an NRI is being introduced as hero with this movie, and he himself producing this message oriented love entertainer. Soumy Setty who hails from Vizag, also a newcomer, is cast opposite Pridhvi Potluri.


Director JO thanked Raj Kandukuri for taking his time to unveil the motion poster of their movie. He assured that his movie, apart from giving small thoughtful message, will entertain the youth and family audience alike.


The movie which kick-started publicity with motion poster release will hit the screens in the second half of August. The audio of this movie is going to be released soon through Madhura Audio.


while Camera of this movie handled by Praveen Kandregula, editing done by V.S.Nagireddy, Music rendered by Karthik Kodakandla, Lyrics provided by Pothula Ravikiran. It's a single card film for him. Bulbul, Anil, govind, Sai Pavan, Venkatesh, Sai Teja, Priya, Meghana, Brinda, Fm Babai, Thulasi, Desi Raju, Sujatha, Sandhya and Satya Prasad and others played other roles!!Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !