View

కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడ‌మి

Thursday,July20th,2017, 08:04 AM

హైద‌రాబాద్ లోని గ్లిట్ట‌ర్స్ ఫిల్మ్ అకాడ‌మికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి గుర్తింపు ల‌భించింది. గ‌త 15 ఏళ్లుగా పిల్మ్, టివి రంగానికి చెందిన ప‌లు విభాగాల‌లో శిక్ష‌ణ ఇస్తున్న ఈ సంస్థ‌ను కేంద్ర ప్ర‌భుత్వ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సంస్థ‌కు అనుబంధంగా ఉన్న మీడియా, స్కిల్ కౌన్సిల్ అధికారికంగా ఈ గ్లిట్ట‌ర్స్ ఫిల్మ్ అకాడ‌మికి గుర్తింపు ఇచ్చింది..


ఈ వివ‌రాల‌ను ఈ అకాడ‌మి కార్యాల‌యంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఈ అకాడ‌మి ఛైర్మ‌న్ దీప‌క్ బ‌ల‌దేవ్ వెల్ల‌డించారు. మీడియా స‌మావేశంలో మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్ కౌన్సిల్ సి ఒ ఒ మోహిత్ సోని, మెస్క్ మార్కెటింగ్ హెడ్ సుమీత్ కిర‌ణ్ లు కూడా పాల్గొన్నారు.


ఈ సంద‌ర్భంగా దీప‌క్ బ‌ల‌దేవ్ మాట్లాడుతూ - 15 సంవ‌త్స‌రాలు సీనీ, టి వి రంగాల‌కు చెందిన వివిధ విభాగాల శిక్ష‌ణ ఇస్తున్న త‌మ సంస్థ‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం గుర్తించ‌డం వ‌ల్ల సంతోషం వ్య‌క్తం చేశారు.. ఈ గుర్తింపు వ‌ల్ల త‌మ సంస్థ‌లో శిక్ష‌ణ పొందిన విద్యార్ధులు దేశంలోని ఏ కేంద్ర‌, రాష్ర్ట‌, ప్రైవేటు మీడియా, సినీ రంగాల‌లో అతి సుల‌భంగా ఉద్యోగం పొంద‌గ‌లుగుతార‌ని పేర్కొన్నారు.. తాము అందించే స‌ర్టిఫికెట్ కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు కూడా ఆమోదిస్తాయిని అన్నారు.. న‌ట‌న‌, డైరెక్ష‌న్, ఎడిటింగ్, లైన్ ప్రొడ‌క్ష‌న్, స్క్రీన్ ప్లే, యాంక‌రింగ్ త‌దిత‌ర విభాగాల‌లో త‌ర‌గతులు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.. మూడు , ఆరు, తొ్మ్మిది నెల‌ల స్వ‌ల్ప‌కాలిక కోర్సులు గా విద్యార్ధుల‌కు శిక్ష‌ణ ఇస్తున్న‌మ‌ని పేర్కొన్నారు.. నామ మాత్ర ఫీజుతో ఉత్త‌మ శిక్ష‌ణ పొంద‌వ‌చ్చ‌ని అన్నారు.. ఈ 15 ఏళ్ల ప్ర‌యాణంలో త‌మ వ‌ద్ద శిక్ష‌ణ పొందిన ఎంద‌రో విద్యార్ధులు దేశంలోని వివిద మీడియాలోనూ, సినిమా రంగంలో ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు.. ఇప్ప‌టికే చాలా మంది ఆయా విభాగాల‌లో పేరు ప్ర‌ఖ్యాతలు పొంద‌డం త‌మ సంస్థ గ‌ర్వించే అంశ‌మ‌ని అన్నారు. త‌మ సంస్థ‌ను కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించ‌డం ప‌ట్ల సంబంధింత శాఖ అధికారుల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !