View

ఇదేం దెయ్యం క్లాస్ ఆడియన్స్ ని మాస్ ఆడియన్స్ గా మార్చేస్తుంది!

Sunday,July23rd,2017, 11:33 AM

ఏ.వి ర‌మ‌ణ‌మూర్తి స‌మ‌ర్ప‌ణ‌లో చిన్మ‌య‌నంద ఫిల్మ్స్ ప‌తాకంపై ఎస్. స‌రిత నిర్మిస్తోన్న చిత్రం ఇదేం దెయ్యం. శ్రీనాధ్ మాగంటి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సాక్షి క‌క్క‌ర్ , ర‌చ‌న స్మిత్, రుచి పాండే నాయిక‌లు. ర‌చ్చ ర‌వి, కిరాక్ ఆర్.పి కీల‌క పాత్ర‌ధారులు. వి. ర‌వివ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచ‌గా, బాలు స్వామి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శనివారం సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అద్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ సీడీల‌ను ఆవిష్క‌రించి యూనిట్ స‌భ్యుల‌కు అంద‌జేశారు.


అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ - ప్ర‌స్తుతం హార‌ర్ సినిమాల ట్రెండ్ న‌డుస్తుంది. ఆ క‌మ‌ర్శియ‌ల్ పాయింట్ ను ప‌ట్టుకునే ఈ సినిమా కూడా తెర‌కెక్కించార‌పిస్తుంది. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో చిత్రాన్ని చ‌క్క‌గా తెరకెక్కించారు. విజువ‌ల్స్, పాట‌లు బాగున్నాయి. న‌టీన‌టులంతా బాగా న‌టించార‌ని పాట‌ల్లోనే తెలుస్తోంది. సినిమా కూడా మంచి విజ‌యం సాధించి నిర్మాత‌కు మంచి లాభాలు తీసుకురావాలి. అలాగే థియేట‌ర్ల విష‌య‌మై నా స‌హ‌కారం అందిస్తాను అని అన్నారు.


నిర్మాత డి.ఎస్ రావు మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడు ఎంపిక చేసుకున్న క‌థ బాగుంది. ఇలాంటి క‌థ‌కు హాస్యం, హార‌ర్ ను జోడించి చ‌క్క‌గా తెర‌కెక్కించారు. పాట‌ల్లో కొత్త‌ద‌నం ఉంది. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి అని అన్నారు.


హీరో మాగంటి శ్రీనాద్ మాట్లాడుతూ - మా నాన్న గారు నాలో సినిమా ఫ్యాష‌న్ చూసి ప్రోత్సహించారు. అందువ‌ల్లే ఇక్క‌డి వ‌ర‌కూ రాగ‌లిగాను. ఆరంభంలో మంచి క‌థ‌లో న‌టించే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ర‌చ్చ ర‌వి, ఆర్ పి తో నా కాంబినేష‌న్ సీన్స్ బాగుంటాయి. సినిమా బాగా వ‌చ్చింది. సినిమా చూస్తే క్లాస్ ఆడియ‌న్స్ కూడా మాస్ ఆడియ‌న్స్ లా ఫీల్ అవుతారు. తెలుగు ప్రేక్ష‌కులంతా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం అని అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు ర‌వి వ‌ర్మ మాట్లాడుతూ - ర‌చ్చ‌ర‌వి, ఆర్.పి, శ్రీనాధ్ ను దృష్టిల్లో పెట్టుకుని క‌థ రాసుకున్నా. నేను అనుకున్న దానిక‌న్నా బాగా న‌టించారు. శ్రీనాధ్ కొత్త కుర్రాడైనా చ‌క్క‌గా న‌టించాడు. కామెడీ హైలైట్ గా ఉంటుంది. హార‌ర్ స‌న్నివేశాలు ప్రేక్షకుల‌ను థ్రిల్ కు గురిచేస్తాయి అని అన్నారు.


హీరోయిన్ సాక్షి క‌క్క‌ర్ మాట్లాడుతూ - ఈ సినిమా నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ నేను న‌టించిన సినిమాల‌న్నింకంటే భిన్న‌మైన పాత్ర పోషించాను. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా అని అన్నారు.


ర‌చ‌నా స్మిత్, రిచా పాండే లు సినిమాలో అవ‌కాశం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం తెలిపారు.


ఈ వేడుక‌లో ద‌ర్శ‌కుడు సాగ‌ర్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్యానారాయ‌ణ‌, సాయి వెంక‌ట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


జీవా, గౌతం రాజు, అప్పారావు, అర్షిత్ సాయి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కృష్ణ ప్ర‌సాద్, పాట‌లు: సాయి కుమార్, నేప‌థ్య సంగీతం: ఏలేంద‌ర్, స‌హ‌-నిర్మాత‌లు: ఎమ్. ర‌త్న శేఖ‌ర్ రావు, ఎమ్. మ‌ధుసూద‌న్ రెడ్డి, వి. రామ్ కిషోర్ రెడ్డి, ఎమ్. సౌజ‌న్య‌, నిర్మాత‌: స‌రిత‌, ద‌ర్శ‌క‌త్వం: వి. ర‌వివ‌ర్మ‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !